Homeక్రైమ్ న్యూస్విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కలెక్టర్ సీరియ స్ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సహా నలుగురిపై సస్పెన్షన్...

విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కలెక్టర్ సీరియ స్ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సహా నలుగురిపై సస్పెన్షన్ వేటు మోడల్ స్కూల్ ను సందర్శించిన కలెక్టర్

నిజామాబాద్, మార్చి 04 : ఇందల్వాయి లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లో రామ్ చరణ్ (15) అనే తొమ్మిదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటనను కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపించారు. ప్రాంతీయ సమన్వయకర్త గంగారాం నాయక్ నేతృత్వంలో ఇతర జిల్లాల నుండి వచ్చిన ఏకలవ్య మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాల్స్ శ్రీనివాస్ స్వామి, డాక్టర్ సైదా జైనబ్, ఫణి కుమార్, డాక్టర్ జ్యోతి ప్రాథమికంగా విచారణ జరిపి నివేదిక సమర్పించారు. వీరి నివేదిక ఆధారంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ రమేష్ కుమార్ ను, హౌజ్ మాస్టర్ కుల్దీప్ యాదవ్ ను, హాస్టల్ వార్డెన్ విశ్వంబర్, మెస్ ఇంచార్జి ఆకాష్ యాదవ్ లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఇందల్వాయి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించారు. అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులతో భేటీ అయి, రామ్ చరణ్ ఆత్మహత్య సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రామ్ చరణ్ బలవన్మరణానికి పాల్పడడం ఎంతో బాధ కలిగించిందని కలెక్టర్ ఆవేదన వెలిబుచ్చారు. జీవితంలో అనేక సమస్యలు వస్తుంటాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని విద్యార్థులకు ఉద్బోధించారు. ఆత్మహత్య ఆలోచనలు దరి చేరకుండా, ఏకాగ్రతతో చదువుపై దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు. క్రమశిక్షణతో ముందుకెళ్తే మంచి భవిష్యత్తు సొంతం అవుతుందని అన్నారు. తప్పుడు నిర్ణయాలతో నిండు జీవితాన్ని బలవంతంగా అంతం చేసుకోవద్దని, తల్లిదండ్రులకు కడుపు కోత మిగల్చవద్దని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్.సీ.ఓ గంగారాం నాయక్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

MSRDC క్రాస్‌విండ్‌లను పరిష్కరించడానికి ఈవే యొక్క కొత్త లింక్ బ్రిడ్జ్‌పై విండ్ బారియర్‌లను ఇన్‌స్టాల్ చేస్తుంది

0
టైగర్ వ్యాలీ మీదుగా 650 మీటర్ల పొడవైన తీగల వంతెనపై అడ్డంకులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పూణే: మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MSRDC) ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే యొక్క...

ఇగత్‌పురి సమీపంలో ట్రక్కు చెడిపోవడంతో ముంబై-ఆగ్రా హైవేపై దాదాపు 5 గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.

0
పూణె: ఇగత్‌పురికి సమీపంలోని ముండే గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం ట్రక్కు చెడిపోవడంతో ముంబై-ఆగ్రా హైవేపై దాదాపు ఐదు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ...

ప్రజా ఉద్యమం తర్వాత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడంలో తప్పేమీ లేదని సిజెపికి చెందిన అభిజీత్ దీప్కే అన్నారు

0
పుణె: ప్రజా ఉద్యమం తర్వాత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడంలో తప్పు లేదని పేర్కొంటూ, గురువారం సాయంత్రం పూణెలో తమ నిరసన సందర్భంగా బొద్దింక జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకుడు...

జూన్ 20న జంతర్ మంతర్ 2.0: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఢిల్లీని విడిచి వెళ్లనని బొద్దింక...

0
పూణేలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ, సావిత్రీబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం (SPPU) క్యాంపస్‌లో శాంతియుత నిరసనతో పాటు గ్రూప్ తన విద్యా మేనిఫెస్టోను ఆ రోజు విడుదల చేస్తుందని డిప్కే చెప్పారు....

లావణి, డ్రాగ్ మరియు డ్రామా: పూణే సత్రంగ్ ఫెస్ట్ క్వీర్ కథలను జరుపుకుంటుంది

0
అహోన్ గూప్తు తీసిన డ్రాగ్ డ్రామా 'ఐటెమ్' నుండి దృశ్యాలు (ఫోటో క్రెడిట్: నయనతార మజుందార్) పూణె: ఈ జూన్‌లో ఆరు రోజుల పాటు, సత్రంగ్ మహోత్సవ్ 2026 భారతదేశం అంతటా...

Translate »
error: Content is protected !!