Homeతెలంగాణకల్యాణలక్ష్మి పథకం ఎప్పటికీ ఆగదు పిప్రీ సర్పంచ్ అరిగేలా జనార్ధన్...

కల్యాణలక్ష్మి పథకం ఎప్పటికీ ఆగదు పిప్రీ సర్పంచ్ అరిగేలా జనార్ధన్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. గ్రామంలో ఈరోజు కల్యాణలక్ష్మి పథకం కింద లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి చెక్కులు ఆగిపోయాయని టీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఈర్ష్యతోనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కల్యాణలక్ష్మి పథకం నిరంతరం కొనసాగుతుందని, అర్హులైన నిరుపేదలకు తప్పకుండా చెక్కులు అందుతాయని తెలిపారు.
అలాగే అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు, వితంతు, ఒంటరి మహిళలకు పెన్షన్లు తదితర సంక్షేమ పథకాలను కూడా ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరిగేల జనార్ధన్, పంచాయతీ కార్యదర్శి జితేందర్, జీపీ ఓ గంగాధర్, ఉపసర్పంచ్ రంజిత్, జేమ్స్, పల్లె శ్రీనివాస్, వి.డి.సి. సభ్యులు, మండల కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రాజేందర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు నారాయణ, మహిపాల్, స్వామి, గంగారం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్…

0
ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితా తయారీలో భాగంగా వివరాలు సక్రమంగా నమోదు కాని ఓటర్లకు...

కాంగ్రెస్ కమిటీ మండల ఉపాధ్యక్షులుగా తెడ్డు అశోక్…

0
కాంగ్రెస్ కమిటీ మండల ఉపాధ్యక్షులుగా తెడ్డు అశోక్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా ముచ్కూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు తెడ్డు అశోక్ నియామకం అయ్యారు....

రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టిన గడ్డం ఇందుప్రియ…

0
రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టిన గడ్డం ఇందుప్రియ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... హైదరాబాద్: రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్...

హాసా కొత్తూరు గ్రామంలో VBGRAMG పథకం లోని వ్యవసాయ పనులు ప్రారంభం…

0
హాసా కొత్తూరు గ్రామంలో VBGRAMG పథకం లోని వ్యవసాయ పనులు ప్రారంభం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని హాసకొత్తూర్ గ్రామంలో నిధులు సుమారు 79890/-తో పొడవు,వెడల్పు లు 12...

సితాయిపేట్‌లో ఎస్‌ఐఆర్-2 ఓటర్ల జాబితా కార్యక్రమం…

0
సితాయిపేట్‌లో ఎస్‌ఐఆర్-2 ఓటర్ల జాబితా కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం సితాయిపేట్ గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం ఎస్‌ఐఆర్-2 ఓటర్ల జాబితా కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ టీ. శాంత,...

Translate »
error: Content is protected !!