గోపాల్ కి రాఖీలు కట్టిన మహిళా బస్సు కండక్టర్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…
నిజామాబాద్ జిల్లా లో బస్సు స్టాండ్ లో విచారణ లో రాఖీ పౌర్ణమి సందర్బంగా అన్నకు రాఖీలు కట్టిన చెల్లెమ్మలు.మహిళా రాఖీ పౌర్ణమి సందర్బంగా రాఖీలు కట్టి ఆశీర్వాదం తీసుకుని స్వీట్లు తినిపించారు.అందరూ సంతోషంగా,ఆనందంగా, ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని అందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.























