HomeతెలంగాణSC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం...

SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…

ఇటీవలే ధర్పల్లి మండలానికి చెందిన బీజేపీ SC మోర్చా అధ్యక్షులు శ్రీ మేతరీ నారాయణ గారు గుండెపోటుతో మరణించడంతో వారి కుటుంబాన్ని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ గద్దె భూమన్న గారు పరామర్శించి కుటుంబానికి రూ.10000/- ఆర్థిక సహాయం తన వంతుగ అందించారు అలాగే వారితో పాటు బీజేపీ మండల్ మాజీ అధ్యక్షులు శ్రీ.లోలం గంగారెడ్డి గారు తన వంతు రూ. 5000/- ఆర్థిక సహాయం అందించారు.ఈ పరామర్శలో దర్పల్లి మండల్ బీజేపీ అధ్యక్షులు మహిపాల్ కోమటి దాసు గారు, చెలిమెల నవీన్, చెలిమెల అనీలు,తాళ్ల రామచందర్,కర్క బాల్రెడ్డి, .ఇంజపురం సుమన్ ,అమృ నాయక్ ,సిహెచ్ నవీన్ ,సరిచంద్, నరేష్.రాజశేఖర్. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ…

0
పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్: పెద్దమ్మ కాడి తండా గ్రామపంచాయతీ పరిధిలో తీజ్ పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. గిరిజన సంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీకగా జరుపుకునే...

భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కార్యవర్గం నియామకం…

0
భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కార్యవర్గం నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు కే. నాగేష్ రెడ్డి ఆమోదిస్తూ ఉత్తర్వులు...

భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము…

0
భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ లోరాఖీ పండుగను పురస్కరించుకొని ఈరోజు శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాల భీంగల్...

ధర్పల్లిలో ఎస్ఐఆర్‌పై గ్రామసభ…

0
ధర్పల్లిలో ఎస్ఐఆర్‌పై గ్రామసభ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి వీఐడీసీ భవనంలో గురువారం ఎస్ఐఆర్‌పై గ్రామసభ నిర్వహించారు. నూతన ఓటర్ల జాబితా ముసాయిదా విడుదలైన నేపథ్యంలో ఈ గ్రామసభను నిర్వహించినట్లు...

ఓటర్ల జాబితా సవరణపై ఇంద్రానగర్ తండాలో గ్రామసభ…

0
ఓటర్ల జాబితా సవరణపై ఇంద్రానగర్ తండాలో గ్రామసభ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ఇంద్రానగర్ తండాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై గురువారం గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్...

Translate »
error: Content is protected !!