Homeతెలంగాణభీంగల్ ఎస్సై-2గా పి. శంకర్ బాధ్యతల స్వీకరణ...

భీంగల్ ఎస్సై-2గా పి. శంకర్ బాధ్యతల స్వీకరణ…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…

భీంగల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై-2గా పి. శంకర్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన ఆయన బదిలీపై భీంగల్‌కు వచ్చి ఎస్సై-2గా బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై-2 పి. శంకర్, భీంగల్ సీఐ పొన్నం సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సీఐ ఆయనకు పూల మొక్క అందించి అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము…

0
భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ లోరాఖీ పండుగను పురస్కరించుకొని ఈరోజు శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాల భీంగల్...

ధర్పల్లిలో ఎస్ఐఆర్‌పై గ్రామసభ…

0
ధర్పల్లిలో ఎస్ఐఆర్‌పై గ్రామసభ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి వీఐడీసీ భవనంలో గురువారం ఎస్ఐఆర్‌పై గ్రామసభ నిర్వహించారు. నూతన ఓటర్ల జాబితా ముసాయిదా విడుదలైన నేపథ్యంలో ఈ గ్రామసభను నిర్వహించినట్లు...

ఓటర్ల జాబితా సవరణపై ఇంద్రానగర్ తండాలో గ్రామసభ…

0
ఓటర్ల జాబితా సవరణపై ఇంద్రానగర్ తండాలో గ్రామసభ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ఇంద్రానగర్ తండాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై గురువారం గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్...

పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగింపు…

0
పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగింపు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ఇంద్రానగర్ తండా ప్రాథమిక పాఠశాల ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించే చర్యలు చేపట్టారు. పాఠశాల...

మోర్తాడ్‌లో పిచ్చికుక్క స్వైరవిహారం: 13 మందికి తీవ్ర గాయాలు.. బాలుడి పరిస్థితి విషమం…

0
మోర్తాడ్‌లో పిచ్చికుక్క స్వైరవిహారం: 13 మందికి తీవ్ర గాయాలు.. బాలుడి పరిస్థితి విషమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్. కే నగేష్ ... నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని మోర్తాడ్ మండల కేంద్రంలో పిచ్చికుక్క స్వైరవిహారం...

Translate »
error: Content is protected !!