Homeతెలంగాణపాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగింపు...

పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగింపు…

పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగింపు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ఇంద్రానగర్ తండా ప్రాథమిక పాఠశాల ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించే చర్యలు చేపట్టారు.

పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండటంతో పాటు విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం కల్పించే ఉద్దేశంతో సర్పంచ్ మాలావత్ బాలు నాయక్ ఆధ్వర్యంలో పిచ్చి మొక్కలు, గడ్డిపై మందు పిచికారీ చేయించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోవింద్ నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము…

0
భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ లోరాఖీ పండుగను పురస్కరించుకొని ఈరోజు శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాల భీంగల్...

ధర్పల్లిలో ఎస్ఐఆర్‌పై గ్రామసభ…

0
ధర్పల్లిలో ఎస్ఐఆర్‌పై గ్రామసభ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి వీఐడీసీ భవనంలో గురువారం ఎస్ఐఆర్‌పై గ్రామసభ నిర్వహించారు. నూతన ఓటర్ల జాబితా ముసాయిదా విడుదలైన నేపథ్యంలో ఈ గ్రామసభను నిర్వహించినట్లు...

ఓటర్ల జాబితా సవరణపై ఇంద్రానగర్ తండాలో గ్రామసభ…

0
ఓటర్ల జాబితా సవరణపై ఇంద్రానగర్ తండాలో గ్రామసభ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ఇంద్రానగర్ తండాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై గురువారం గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్...

భీంగల్ ఎస్సై-2గా పి. శంకర్ బాధ్యతల స్వీకరణ…

0
భీంగల్ ఎస్సై-2గా పి. శంకర్ బాధ్యతల స్వీకరణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై-2గా పి. శంకర్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు...

మోర్తాడ్‌లో పిచ్చికుక్క స్వైరవిహారం: 13 మందికి తీవ్ర గాయాలు.. బాలుడి పరిస్థితి విషమం…

0
మోర్తాడ్‌లో పిచ్చికుక్క స్వైరవిహారం: 13 మందికి తీవ్ర గాయాలు.. బాలుడి పరిస్థితి విషమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్. కే నగేష్ ... నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని మోర్తాడ్ మండల కేంద్రంలో పిచ్చికుక్క స్వైరవిహారం...

Translate »
error: Content is protected !!