Homeతెలంగాణధర్పల్లిలో ఎస్ఐఆర్‌పై గ్రామసభ...

ధర్పల్లిలో ఎస్ఐఆర్‌పై గ్రామసభ…

ధర్పల్లిలో ఎస్ఐఆర్‌పై గ్రామసభ…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి వీఐడీసీ భవనంలో గురువారం ఎస్ఐఆర్‌పై గ్రామసభ నిర్వహించారు. నూతన ఓటర్ల జాబితా ముసాయిదా విడుదలైన నేపథ్యంలో ఈ గ్రామసభను నిర్వహించినట్లు సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, జీపీ వీఓ సునీల్ తెలిపారు.

ఈ సందర్భంగా ముసాయిదా ఓటర్ల జాబితాలోని వివరాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు, కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకునే విధానం, ఓటర్ల జాబితాలో పేర్లు లేదా ఇతర వివరాల్లో తప్పులు, మార్పులు ఉంటే వాటిని సరిచేసుకునే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాకేష్, ఉప సర్పంచ్ శ్రీకాంత్, వీఐడీసీ చైర్మన్ ఆర్మూర్ రంజిత్, వార్డు వీఐడీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము…

0
భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ లోరాఖీ పండుగను పురస్కరించుకొని ఈరోజు శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాల భీంగల్...

ఓటర్ల జాబితా సవరణపై ఇంద్రానగర్ తండాలో గ్రామసభ…

0
ఓటర్ల జాబితా సవరణపై ఇంద్రానగర్ తండాలో గ్రామసభ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ఇంద్రానగర్ తండాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై గురువారం గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్...

పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగింపు…

0
పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగింపు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ఇంద్రానగర్ తండా ప్రాథమిక పాఠశాల ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించే చర్యలు చేపట్టారు. పాఠశాల...

భీంగల్ ఎస్సై-2గా పి. శంకర్ బాధ్యతల స్వీకరణ…

0
భీంగల్ ఎస్సై-2గా పి. శంకర్ బాధ్యతల స్వీకరణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై-2గా పి. శంకర్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు...

మోర్తాడ్‌లో పిచ్చికుక్క స్వైరవిహారం: 13 మందికి తీవ్ర గాయాలు.. బాలుడి పరిస్థితి విషమం…

0
మోర్తాడ్‌లో పిచ్చికుక్క స్వైరవిహారం: 13 మందికి తీవ్ర గాయాలు.. బాలుడి పరిస్థితి విషమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్. కే నగేష్ ... నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని మోర్తాడ్ మండల కేంద్రంలో పిచ్చికుక్క స్వైరవిహారం...

Translate »
error: Content is protected !!