Homeకామారెడ్డి జిల్లావిద్యానగర్‌లో ఘనంగా కుంకుమ పూజలు...

విద్యానగర్‌లో ఘనంగా కుంకుమ పూజలు…

విద్యానగర్‌లో ఘనంగా కుంకుమ పూజలు

భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మహిళలు, కాలనీవాసులు..

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో బజరంగి యూత్ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

కాలనీవాసులు, అపార్ట్‌మెంట్ సభ్యులు కుటుంబసభ్యుల్లా కలిసి పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు.

మహిళలు, భక్తులు ఎంతో ఆసక్తి, ఉత్సాహంతో కుంకుమ పూజల్లో పాల్గొని అమ్మవారిని ప్రార్థించారు.

ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తున్నారు.

ప్రతిరోజూ సాయంత్రం అల్పాహార వితరణతో పాటు భజనలు, భక్తి గీతాలు, కోలాటాలు నిర్వహిస్తున్నారు.

కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు.

బజరంగి యూత్ కమిటీ సభ్యులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బోర్గాం(పీ) లో వైభవంగా గణేష్ నిమజ్జనం.. పాల్గొన్న ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి…

0
బోర్గాం(పీ) లో వైభవంగా గణేష్ నిమజ్జనం.. పాల్గొన్న ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లానిజామాబాద్ రూరల్ లో వాహనంవద్దప్రత్యేకంగా పూజలు.శోభాయాత్రనుప్రారంభించిన ఎమ్మెల్యే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోర్గాం (పీ)...

తెలంగాణ యూనివర్సిటీ లో బాలికల హాస్టల్ వార్డెన్‌గా డాక్టర్.యల్. జ్యోత్స్న…

0
తెలంగాణ యూనివర్సిటీ లో బాలికల హాస్టల్ వార్డెన్‌గా డాక్టర్.యల్. జ్యోత్స్న... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి. యాదగిరి రావు ఆదేశాల మేరకు గర్ల్స్ హాస్టల్ వార్డెన్‌గా గతంలో...

ధర్పల్లిలో చేయూత దరఖాస్తుల పరిశీలన…

0
ధర్పల్లిలో చేయూత దరఖాస్తుల పరిశీలన... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాంతంలో చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల...

మెంట్రాజ్‌పల్లి గ్రామంలో స్మార్ట్ కార్డుల పంపిణీ…

0
మెంట్రాజ్‌పల్లి గ్రామంలో స్మార్ట్ కార్డుల పంపిణీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా, డిచ్‌పల్లి మండలం, సెప్టెంబర్ 22: మెంట్రాజ్‌పల్లి గ్రామంలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఎడ్ల ప్రవళిక నిర్వహించారు....

వినాయకనిమజ్జనం సందర్భంగాముందస్తు బైండోవర్ చర్యలు :పోలీస్ కమీషనర్ వెల్లడి…

0
వినాయకనిమజ్జనం సందర్భంగాముందస్తు బైండోవర్ చర్యలు :పోలీస్ కమీషనర్ వెల్లడి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా లో వ్యాప్తంగా 572 మందిబైండొవర్.వినాయక నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతవాతావరణంలో,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్...

Translate »
error: Content is protected !!