Homeతెలంగాణసితాయిపేట్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ...

సితాయిపేట్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలంలోని సీతాయిపేట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సిహెచ్. భూమేష్ విద్యార్థులకు యూనిఫాం దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి, మంచి ఫలితాలు సాధిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, పరిశుభ్రత, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జంగేటి చంద్రకాంత్, పాఠశాల చైర్మన్ మౌనిక, పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వైద్య రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలి…

0
వైద్య రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలి ప్రిస్క్రిప్షన్‌ అర్థమయ్యేలా స్పష్టంగా ఉండాలి: జిల్లా జడ్జి జీ.వీ.ఎన్. భరతలక్ష్మి... నిజామాబాద్, అక్టోబర్ 24: వైద్య వృత్తిలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరూ వైద్య రికార్డులను సక్రమంగా నిర్వహిస్తూ, వాటిని జాగ్రత్తగా...

ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఐక్యరాజ్యసమితి దినోత్సవ వేడుకలు…

0
ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఐక్యరాజ్యసమితి దినోత్సవ వేడుకలు ప్రపంచ శాంతి, ఐక్యత, సహకారమే ఐక్యరాజ్యసమితి లక్ష్యం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ...

రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లర్లు..!

0
రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లర్లు..! కుమ్మక్కై బయటి వ్యాపారులను రానివ్వని రైస్ మిల్లర్లు క్వింటాలుకు రూ.3700 నుండి 3300 కు ధర దింపేశారని ఆవేదన అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న రైతులు మీడియా ముందు వాపోయిన రైతులు త్రిశూల్...

పిప్రిలో పుప్పాల పెంటయ్య కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ…

0
పిప్రిలో పుప్పాల పెంటయ్య కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్  భీంగల్ మండలం పిప్రి గ్రామానికి చెందిన పుప్పాల పెంటయ్య భార్య ఇటీవల మృతి చెందడంతో, బడ్జెట్ స్కూల్స్...

తాళ్లారంపూర్‌లో రాజపూర్ణానందం కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ…

0
తాళ్లారంపూర్‌లో రాజపూర్ణానందం కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ తాళ్లారంపూర్ : నవ్యభారతి స్కూల్ కరస్పాండెంట్ రాజపూర్ణానందం అన్న ఇటీవల మృతి చెందడంతో, బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్...

Translate »
error: Content is protected !!