Homeతెలంగాణప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్ ఇళా త్రిపాఠి...

ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్ ఇళా త్రిపాఠి…

ప్రభుత్వ స్థలంలో ఆక్రమణల తొలగింపు

ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్ ఇళా త్రిపాఠి…

నిజామాబాద్, అక్టోబర్ 15: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. కలెక్టర్ ఇళా త్రిపాఠి ఆదేశాల మేరకు నగరంలోని ముజాహిద్ నగర్ ప్రాంతంలో ప్రభుత్వ భూమిలో జరిగిన ఆక్రమణలను తొలగించారు.

ముజాహిద్ నగర్‌లోని సర్వే నంబర్ 2545లో మొత్తం 18 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 13 గుంటల భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో గురువారం రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, సర్వే నిర్వహించి ఆక్రమణలను నిర్ధారించారు. అనంతరం రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారుల సమక్షంలో జేసీబీల సహాయంతో ఆక్రమణలను తొలగించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఇళా త్రిపాఠి మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా అధికారులు పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం అవసరమైన చోట ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, ఎక్కడైనా ఆక్రమణలు జరిగినట్లు గుర్తిస్తే తక్షణమే వాటిని తొలగించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

0
రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ...

ఇందల్వాయి మండలంలో పింఛన్ పంపిణీపై ఆరోపణలు…

0
ఇందల్వాయి మండలంలో పింఛన్ పంపిణీపై ఆరోపణలు రూ.2,016కు బదులు రూ.2,000 మాత్రమే ఇస్తున్నారా? మిగిలిన రూ.16 ఇవ్వడం లేదంటూ తిర్మన్‌పల్లి గ్రామస్తుల ఆవేదన... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి, అక్టోబర్ 24: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి...

వైద్య రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలి…

0
వైద్య రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలి ప్రిస్క్రిప్షన్‌ అర్థమయ్యేలా స్పష్టంగా ఉండాలి: జిల్లా జడ్జి జీ.వీ.ఎన్. భరతలక్ష్మి... నిజామాబాద్, అక్టోబర్ 24: వైద్య వృత్తిలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరూ వైద్య రికార్డులను సక్రమంగా నిర్వహిస్తూ, వాటిని జాగ్రత్తగా...

ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఐక్యరాజ్యసమితి దినోత్సవ వేడుకలు…

0
ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఐక్యరాజ్యసమితి దినోత్సవ వేడుకలు ప్రపంచ శాంతి, ఐక్యత, సహకారమే ఐక్యరాజ్యసమితి లక్ష్యం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ...

రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లర్లు..!

0
రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లర్లు..! కుమ్మక్కై బయటి వ్యాపారులను రానివ్వని రైస్ మిల్లర్లు క్వింటాలుకు రూ.3700 నుండి 3300 కు ధర దింపేశారని ఆవేదన అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న రైతులు మీడియా ముందు వాపోయిన రైతులు త్రిశూల్...

Translate »
error: Content is protected !!