Homeతెలంగాణభీంగల్ అర్బన్ స్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక...

భీంగల్ అర్బన్ స్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక…

భీంగల్ అర్బన్ స్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక.

నందిపేట్ జిల్లా స్థాయి పోటీలకు 12 మంది బాలురు, 12 మంది బాలికల ఎంపిక…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీంగల్: పట్టణంలోని కృషి హైస్కూల్‌లో సోమవారం ఎస్‌జీఎఫ్ భీంగల్ అర్బన్ స్థాయి అండర్‌-17 బాలురు, బాలికల వాలీబాల్ జట్ల ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఈ ఎంపిక పోటీల్లో భీంగల్ అర్బన్ పరిధిలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన 12 మంది బాలురు, 12 మంది బాలికలను తుది జట్లకు ఎంపిక చేసినట్లు భీంగల్ అర్బన్ ఇన్‌చార్జి సెక్రటరీ సదమస్తుల రమణ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు మంగళవారం నందిపేట్‌లో జరగనున్న జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌లో పాల్గొంటారని పేర్కొన్నారు.
ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) స్వామి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడా కోటాను సద్వినియోగం చేసుకోవాలని, చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. నిరంతర వ్యాయామం ద్వారా శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని క్రీడాకారులకు సూచిస్తూ, జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కృషి హైస్కూల్ కరస్పాండెంట్ అజిత్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు నరేష్, లింగం, అభిషేక్, రాకేష్, ప్రశాంత్, సుమన్, గంగాధర్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన.. సికింద్రాపూర్ వాసికి డాక్టరేట్…

0
ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన.. సికింద్రాపూర్ వాసికి డాక్టరేట్ గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్నత విద్యలో అరుదైన ఘనత యువతకు స్ఫూర్తిగా నిలిచిన బాదవత్ సంతోష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్  భీమ్‌గల్, నవంబర్ 2: ఉన్నత విద్యపై...

క్రీడల్లో గెలుపోటములు సహజం.. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే వేముల…

0
క్రీడల్లో గెలుపోటములు సహజం.. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే వేముల విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలూ ముఖ్యం.. రోజుకు గంటసేపు ఆటలకు కేటాయించాలి బషీరాబాద్ జడ్పీ పాఠశాల అభివృద్ధికి దయానంద్ రెడ్డి రూ.5 లక్షల...

బెస్ట్ అవైలబుల్ స్కీంలో ప్రైవేటు విద్యాసంస్థల అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలి…

0
బెస్ట్ అవైలబుల్ స్కీంలో ప్రైవేటు విద్యాసంస్థల అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన అదనపు ఫీజులను వెంటనే తిరిగి ఇప్పించాలి – పిడిఎస్ యు...

గుత్ప ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలని బీజేపీ పాదయాత్ర…

0
గుత్ప ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలని బీజేపీ పాదయాత్ర                                   ...

హొన్నాజీపేట్‌లో 10 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ…

0
హొన్నాజీపేట్‌లో 10 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు శ్రీకారం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని హొన్నాజీపేట్ గ్రామంలో సోమవారం...

Translate »
error: Content is protected !!