Homeజక్రాన్‌పల్లి మండల్గుత్ప ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలని బీజేపీ పాదయాత్ర...

గుత్ప ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలని బీజేపీ పాదయాత్ర…

గుత్ప ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలని బీజేపీ పాదయాత్ర                                      నిజామాబాద్ జిల్లా లో జక్రాన్‌పల్లి అంబేద్కర్ విగ్రహం నుంచి గుత్ప ప్రాజెక్టు వరకు రైతులతో పాదయాత్ర…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్ జిల్లా: గుత్ప ఎత్తిపోతల పథకం పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. జక్రాన్‌పల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి గుత్ప ప్రాజెక్టు వరకు బీజేపీ జిల్లా అధ్యక్షులు. కులాచారి.దినేష్ ఆధ్వర్యంలో రైతులు,పార్టీ నాయకులు పాదయాత్ర చేపట్టారు.ఈ సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ గుత్ప ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకనసాగుతుండటంతో రైతులు సాగునీటి కోసం తీవ్రఇబ్బందులుఎదుర్కొంటున్నారని అన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వెనుక జలాలతో జక్రాన్‌పల్లి మండలానికి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చి కాలయాపన చేసిందని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా పనుల్లో ఆశించిన పురోగతి లేదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనేస్పందించి పెండింగ్ పనులకు నిధులు కేటాయించి పథకాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.పనులు వేగవంతం చేయకపోతే రైతుల పక్షాన బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి.స్రవంతి, రైతులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన.. సికింద్రాపూర్ వాసికి డాక్టరేట్…

0
ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన.. సికింద్రాపూర్ వాసికి డాక్టరేట్ గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్నత విద్యలో అరుదైన ఘనత యువతకు స్ఫూర్తిగా నిలిచిన బాదవత్ సంతోష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్  భీమ్‌గల్, నవంబర్ 2: ఉన్నత విద్యపై...

భీంగల్ అర్బన్ స్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక…

0
భీంగల్ అర్బన్ స్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక. నందిపేట్ జిల్లా స్థాయి పోటీలకు 12 మంది బాలురు, 12 మంది బాలికల ఎంపిక... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: పట్టణంలోని కృషి హైస్కూల్‌లో సోమవారం...

క్రీడల్లో గెలుపోటములు సహజం.. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే వేముల…

0
క్రీడల్లో గెలుపోటములు సహజం.. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే వేముల విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలూ ముఖ్యం.. రోజుకు గంటసేపు ఆటలకు కేటాయించాలి బషీరాబాద్ జడ్పీ పాఠశాల అభివృద్ధికి దయానంద్ రెడ్డి రూ.5 లక్షల...

బెస్ట్ అవైలబుల్ స్కీంలో ప్రైవేటు విద్యాసంస్థల అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలి…

0
బెస్ట్ అవైలబుల్ స్కీంలో ప్రైవేటు విద్యాసంస్థల అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన అదనపు ఫీజులను వెంటనే తిరిగి ఇప్పించాలి – పిడిఎస్ యు...

హొన్నాజీపేట్‌లో 10 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ…

0
హొన్నాజీపేట్‌లో 10 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు శ్రీకారం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని హొన్నాజీపేట్ గ్రామంలో సోమవారం...

Translate »
error: Content is protected !!