Homeతెలంగాణహామీల అమలుకు కౌన్సిలర్ కృషి...

హామీల అమలుకు కౌన్సిలర్ కృషి…

హామీల అమలుకు కౌన్సిలర్ కృషి

అభివృద్ధి పనులపై కౌన్సిలర్‌కు ఘన సన్మానం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

నిజామాబాద్ జిల్లా భీంగల్ : పట్టణంలోని విద్యానగర్ కాలనీ రెండో వార్డు కౌన్సిలర్ పర్శ కుశలత అనంతరావును మంగళవారం కాలనీ వాసులు ఘనంగా సన్మానించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు కాలనీలో అభివృద్ధి పనులు చేపడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

గతంలో పలువురు నాయకులను ఎన్నుకున్నప్పటికీ కాలనీ అభివృద్ధిపై ఆశించిన స్థాయిలో దృష్టి సారించలేదని కాలనీవాసులు పేర్కొన్నారు. ప్రస్తుత కౌన్సిలర్‌కు సమస్యలను తెలియజేస్తే వెంటనే స్పందిస్తూ, ప్రజల వద్దకు వచ్చి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నారని కొనియాడారు.

ప్రజలకు అందుబాటులో ఉంటూ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తున్న కౌన్సిలర్‌ను ఈ సందర్భంగా కాలనీవాసులు అభినందించి సన్మానించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ప్రతి గ్రామ పంచాయతీలో 60 మంది కూలీలు తప్పనిసరి…

0
ప్రతి గ్రామ పంచాయతీలో 60 మంది కూలీలు తప్పనిసరి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై అధికారుల ఆదేశాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం గాంధారి :మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత...

ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.. లేదంటే చర్యలు తప్పవు…

0
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.. లేదంటే చర్యలు తప్పవు నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై జరిమానాలు విధిస్తాం: సీఐ నరహరి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ సమస్యల...

మాచారెడ్డి రైతు వేదికలో 207 మందికి పింఛన్ల పంపిణీ…

0
మాచారెడ్డి రైతు వేదికలో 207 మందికి పింఛన్ల పంపిణీ. అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: షబ్బీర్ అలీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం మాచారెడ్డి చౌరస్తా సమీపంలోని రైతు వేదికలో బుధవారం...

హొన్నాజీపేటలో 70వ ఎస్జీఎఫ్ క్రీడోత్సవాలు ప్రారంభం…

0
హొన్నాజీపేటలో 70వ ఎస్జీఎఫ్ క్రీడోత్సవాలు ప్రారంభం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండలంలోని హొన్నాజీపేట గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా 70వ ఎస్జీఎఫ్ మండల...

ధర్పల్లి గ్రంథాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు…

0
ధర్పల్లి గ్రంథాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా : ధర్పల్లి మండలం లోని గ్రంథాలయంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి...

Translate »
error: Content is protected !!