Homeతెలంగాణలింబాద్రి గుట్టపై వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణ మహోత్సవం...

లింబాద్రి గుట్టపై వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణ మహోత్సవం…

లింబాద్రి గుట్టపై వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణ మహోత్సవం

కల్యాణ మహోత్సవానికి హాజరై స్వామివారి ఆశీస్సులు పొందిన పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీంగల్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లింబాద్రి గుట్టపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో కనుల పండువగా జరిగింది.

ఈ పవిత్ర కల్యాణ మహోత్సవానికి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ శ్రీ పల్లె గంగారెడ్డి, బాల్కొండ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి హాజరై స్వామివారి కల్యాణాన్ని వీక్షించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి ప్రత్యేక పూజలు నిర్వహించి, శేష వస్త్రాలతో సత్కరించి ఆశీర్వచనాలు అందజేశారు.

భక్తుల కోలాహలం, వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన స్వామివారి కల్యాణ మహోత్సవం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది.

ఈ కార్యక్రమంలో బీజేపీ భీంగల్ మండల అధ్యక్షులు అరే రవీందర్, పట్టణ అధ్యక్షులు కనికరం మధు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర్ నర్సయ్య, బీజేపీ నాయకులు శెట్టి ప్రేమ్‌చంద్, కిసాన్ మోర్చా అధ్యక్షులు నీలం గంగాధర్, సీనియర్ నాయకులు మూల్గె మైపాల్, రాగి రఘు, దర్పల్లి మైపాల్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ప్రేమ పేరుతో మోసాలు, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన…

0
ప్రేమ పేరుతో మోసాలు, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన కామారెడ్డి బస్టాండ్‌లో పోలీస్‌ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: ప్రేమ పేరుతో జరిగే మోసాలు, సైబర్‌ నేరాలు, మైనర్ల...

చిన్నారి బ్రెయిన్ ఆపరేషన్‌కు ఏ పాజిటివ్ రక్తం అందజేత…

0
చిన్నారి బ్రెయిన్ ఆపరేషన్‌కు ఏ పాజిటివ్ రక్తం అందజేత రక్తదానంతో మానవత్వం చాటుకున్న ప్రసాద్ రక్తదాత ప్రసాద్‌కు అభినందనలు తెలిపిన ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్...

నూతన చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ…

0
నూతన చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ 8వ వార్డులో 25 మంది లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు అందజేత సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రజా ప్రభుత్వం: కౌన్సిలర్ మామరి సందీప్... త్రిశూల్ న్యూస్...

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి…

0
ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి బీజేపీ మండల అధ్యక్షుడు జిర్ర మైపాల్ డిమాండ్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా దర్పల్లి : మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు...

రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ కబడ్డీ పోటీలకు తొర్లికొండ విద్యార్థి అల్లెపు రాజు ఎంపిక…

0
రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ కబడ్డీ పోటీలకు తొర్లికొండ విద్యార్థి అల్లెపు రాజు ఎంపిక జిల్లా స్థాయి, ఉమ్మడి జిల్లా ఎంపిక పోటీల్లో ప్రతిభ.. రాష్ట్ర స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్...

Translate »
error: Content is protected !!