Homeతెలంగాణధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి...

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి…

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి

బీజేపీ మండల అధ్యక్షుడు జిర్ర మైపాల్ డిమాండ్…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాద్ జిల్లా దర్పల్లి : మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని దర్పల్లి మండల బీజేపీ అధ్యక్షుడు జిర్ర మైపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించి, తక్కువ ధరలకు ధాన్యాన్ని విక్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయిస్తే మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్ పొందే అవకాశం ఉందని తెలిపారు. అయితే ప్రస్తుతం దళారులు క్వింటాల్ ధాన్యానికి కేవలం రూ.2,600 నుంచి రూ.2,700 మాత్రమే చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని దర్పల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటును వేగవంతం చేయాలని కోరారు.

వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, దళారుల దోపిడీ నుంచి రైతులను కాపాడాలని, రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో రైతులు రహీం, నరసయ్య, సాయిలు, రఘుపతిరెడ్డి, చంద్రమౌళి, పవన్, దినేష్ యాదవ్, గోనె రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ పరిశీలన…

0
భీంగల్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ పరిశీలన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా : భీంగల్ మండలంలోని చెంగల్, పెద్దమ్మకాడి తండా, బడా భీంగల్ గ్రామాల్లో...

ధర్పల్లిలో ట్రాయ్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై అవగాహన…

0
ధర్పల్లిలో ట్రాయ్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై అవగాహన... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ట్రాయ్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ,...

ధర్పల్లి మండల ప్రజావాణికి 10 ఫిర్యాదులు…

0
ధర్పల్లి మండల ప్రజావాణికి 10 ఫిర్యాదులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండల స్థాయి...

హైదరాబాద్ లో ఆవిష్కరించిన అంబం అక్షరాల పుస్తకం…

0
హైదరాబాద్ లో ఆవిష్కరించిన అంబం అక్షరాల పుస్తకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాంగణంలో, శాంతా-వసంత ట్రస్టు సౌజన్యంతో నిర్వహించిన బాలల సాంస్కృతికోత్సవంలో భాగంగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి...

ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా…

0
ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్...

Translate »
error: Content is protected !!