ఆర్మూర్‌లో హితచింతక్ అభియాన్ సభ్యత్వ నమోదు ప్రారంభం…
విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో హితచింతక్ అభియాన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలోని జంభి హనుమాన్ ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, జిల్లా విశేష సంపర్క ప్రముఖ్ అల్జపూర్ అక్షయ్, నగర కార్యదర్శి కొంగి రవి, ఉపాధ్యక్షులు గంజాల ప్రేమ్, సురక్ష ప్రముఖ్ ప్రవీణ్, సహ సంయోజక్ అభి, సతీష్‌తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
జై శ్రీరామ్!

























