Homeఇందల్వాయి మండల్నల్లవెల్లిలో ఘనంగా భోగ్ భండార్ కార్యక్రమం...

నల్లవెల్లిలో ఘనంగా భోగ్ భండార్ కార్యక్రమం…

నల్లవెల్లిలో ఘనంగా భోగ్ భండార్ కార్యక్రమం

41 రోజుల మౌన దీక్ష ముగింపు సందర్భంగా శివగంగ కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు…

త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం

నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి మండలం నల్లవెల్లిలోని శివగంగ కేదార్‌నాథ్ ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నిర్వహించిన 41 రోజుల మౌన దీక్ష ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. సంతోష్ మహారాజ్ ఆధ్వర్యంలో భోగ్ భండార్ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సుమారు వెయ్యి మంది భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఆనందంగా గడిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ధర్పల్లిలో దీక్షా దివాస్ స్ఫూర్తి సభ, మెగా ఉచిత వైద్య శిబిరం పోస్టర్ల ఆవిష్కరణ…

0
ధర్పల్లిలో దీక్షా దివాస్ స్ఫూర్తి సభ, మెగా ఉచిత వైద్య శిబిరం పోస్టర్ల ఆవిష్కరణ బీఆర్ఎస్ రూరల్ ఇన్‌చార్జి బాజిరెడ్డి జగన్ చేతుల మీదుగా పోస్టర్ల విడుదల... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల...

44వ జాతీయ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు…

0
44వ జాతీయ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు పంజాబ్‌లోని బటిండాలో నవంబర్ 24 నుంచి 28 వరకు జాతీయ స్థాయి పోటీలు – తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్న తొమ్మిది మంది...

కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కల్పన మర్యాదపూర్వక భేటీ…

0
కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కల్పన మర్యాదపూర్వక భేటీ తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడ్డం ఇందుప్రియకు ఘన సన్మానం.. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర...

నిజామాబాద్ జిల్లాలో రైలు ఢీకొని నీల్గాయ్ మృతి…

0
నిజామాబాద్ జిల్లాలో రైలు ఢీకొని నీల్గాయ్ మృతి రైల్వే ట్రాక్‌ల వెంట ఫెన్సింగ్, వన్యప్రాణుల కోసం అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయాలని అటవీ శాఖ విజ్ఞప్తి... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా :...

లింబాద్రిగుట్టకు భక్తుల కోసం ఆర్మూర్ డిపో నుంచి ప్రత్యేక బస్సులు…

0
లింబాద్రిగుట్టకు భక్తుల కోసం ఆర్మూర్ డిపో నుంచి ప్రత్యేక బస్సులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్: కే. నగేష్ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్మూర్ డిపో నుంచి టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో...

Translate »
error: Content is protected !!