Homeకామారెడ్డి జిల్లామహిళా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తా: గడ్డం ఇందుప్రియ...

మహిళా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తా: గడ్డం ఇందుప్రియ…

మహిళా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తా: గడ్డం ఇందుప్రియ

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం ఇందుప్రియ…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులైన మాజీ కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా తనకు బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై పార్టీ నాయకత్వం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మహిళా కాంగ్రెస్ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, మహిళా సాధికారతకు, పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని గడ్డం ఇందుప్రియ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎస్సీ సెల్ కార్యదర్శి పిడుగు మమతతో పాటు నిత్య, గీత, ప్రవళిక, వనిషా, మమత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నిజామాబాద్ జిల్లాలో రైలు ఢీకొని నీల్గాయ్ మృతి…

0
నిజామాబాద్ జిల్లాలో రైలు ఢీకొని నీల్గాయ్ మృతి రైల్వే ట్రాక్‌ల వెంట ఫెన్సింగ్, వన్యప్రాణుల కోసం అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయాలని అటవీ శాఖ విజ్ఞప్తి... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా :...

లింబాద్రిగుట్టకు భక్తుల కోసం ఆర్మూర్ డిపో నుంచి ప్రత్యేక బస్సులు…

0
లింబాద్రిగుట్టకు భక్తుల కోసం ఆర్మూర్ డిపో నుంచి ప్రత్యేక బస్సులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్: కే. నగేష్ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్మూర్ డిపో నుంచి టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో...

వాడి గ్రామంలో ఘనంగా శ్రీశ్రీ గురుగంగాధర్ స్వాముల వారి గురుపూజ ఆరాధన ఉత్సవాలు…

0
వాడి గ్రామంలో ఘనంగా శ్రీశ్రీ గురుగంగాధర్ స్వాముల వారి గురుపూజ ఆరాధన ఉత్సవాలు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండలం వాడి గ్రామంలో శ్రీశ్రీ గురుగంగాధర్...

లింబాద్రిగుట్ట జాతరకు బయో టాయిలెట్ల ఏర్పాటు…

0
లింబాద్రిగుట్ట జాతరకు బయో టాయిలెట్ల ఏర్పాటు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపట్టిన భీమ్‌గల్ పురపాలక సంఘం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతరను పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం భీమ్‌గల్ పురపాలక...

జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై కమిషనర్ సమీక్ష…

0
జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై కమిషనర్ సమీక్ష... వైద్య ఆరోగ్యశాఖలోని జాతియ ఆరోగ్య కార్యక్రమాలపై జూమ్ ద్వారా సమీక్ష సమావేశాన్ని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ మరియు జాయింట్ డైరెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...

Translate »
error: Content is protected !!