Homeతెలంగాణహైదరాబాద్ లో ఆవిష్కరించిన అంబం అక్షరాల పుస్తకం...

హైదరాబాద్ లో ఆవిష్కరించిన అంబం అక్షరాల పుస్తకం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాంగణంలో, శాంతా-వసంత ట్రస్టు సౌజన్యంతో నిర్వహించిన బాలల సాంస్కృతికోత్సవంలో భాగంగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు సృజించిన “అంబం అక్షరాలు” బాలల కథల సంపుటిని మాజీ ఐఏఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారుడు కె.వి. రమణాచారి చేతులమీదుగా ఘనంగా ఆవిష్కరించబడింది. ఇదే వేదికపై కథా రచన విభాగంలో తృతీయ బహుమతి సాధించిన అంబం పాఠశాలకు చెందిన విద్యార్థిని జీడి శరణ్యను నిర్వాహకులు మెమెంటో, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బొడ్డు భరద్వాజ్ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, మాజీ ఉపకులపతి కే.వై. రెడ్డి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నిజామాబాద్ జిల్లాలో రైలు ఢీకొని నీల్గాయ్ మృతి…

0
నిజామాబాద్ జిల్లాలో రైలు ఢీకొని నీల్గాయ్ మృతి రైల్వే ట్రాక్‌ల వెంట ఫెన్సింగ్, వన్యప్రాణుల కోసం అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయాలని అటవీ శాఖ విజ్ఞప్తి... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా :...

లింబాద్రిగుట్టకు భక్తుల కోసం ఆర్మూర్ డిపో నుంచి ప్రత్యేక బస్సులు…

0
లింబాద్రిగుట్టకు భక్తుల కోసం ఆర్మూర్ డిపో నుంచి ప్రత్యేక బస్సులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్: కే. నగేష్ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్మూర్ డిపో నుంచి టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో...

వాడి గ్రామంలో ఘనంగా శ్రీశ్రీ గురుగంగాధర్ స్వాముల వారి గురుపూజ ఆరాధన ఉత్సవాలు…

0
వాడి గ్రామంలో ఘనంగా శ్రీశ్రీ గురుగంగాధర్ స్వాముల వారి గురుపూజ ఆరాధన ఉత్సవాలు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండలం వాడి గ్రామంలో శ్రీశ్రీ గురుగంగాధర్...

లింబాద్రిగుట్ట జాతరకు బయో టాయిలెట్ల ఏర్పాటు…

0
లింబాద్రిగుట్ట జాతరకు బయో టాయిలెట్ల ఏర్పాటు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపట్టిన భీమ్‌గల్ పురపాలక సంఘం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతరను పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం భీమ్‌గల్ పురపాలక...

జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై కమిషనర్ సమీక్ష…

0
జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై కమిషనర్ సమీక్ష... వైద్య ఆరోగ్యశాఖలోని జాతియ ఆరోగ్య కార్యక్రమాలపై జూమ్ ద్వారా సమీక్ష సమావేశాన్ని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ మరియు జాయింట్ డైరెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...

Translate »
error: Content is protected !!