Homeతెలంగాణనూతన పెన్షన్లు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి...

నూతన పెన్షన్లు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాద్ జిల్లా,ధర్పల్లి : మండలంలో నూతనంగా మంజూరైన వివిధ రకాల 469 పెన్షన్ల ను ఎమ్మెల్యే భూపతి రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేసారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అన్ని హామీలను నెరవేరుస్తున్నామని,ఉచిత బస్సు,గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్,సన్న బియ్యం,ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు,అర్హులైన ప్రతీ కుటుంబానికి నూతన రేషన్ కార్డ్ ఇవ్వడం జరిగిందని,అన్ని కుటుంబాలకు 5 లక్షల బీమా కల్పిస్తూ ఇంకా అనేక రకాల పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు.రైతులు ఎల్ నినో ప్రభావం ఉన్నందువల్ల రెండవ పంటగా వరి వేయవద్దని,ప్రభుత్వం విద్యుత్ సరఫరా చేసిన భూగర్భ జలాలు అడుగంటితే పంట నష్టం జరుగుతుందని,ఉపాధి హామీ లో పనులను 100 రోజుల నుండి 150 రోజులకు పెంచడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తాహెర్ బిన్ హమ్దాన్, డిసిసి వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాల్ రాజ్,సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, మండల అధ్యక్షులు గాదె నరేష్ సీనియర్ నాయకులు చెలిమిల నరసయ్య.చక్రపాణి. మనోహర్ రెడ్డి. సుభాష్. మిట్టపల్లి గంగారెడ్డి.సురేందర్ గౌడ్. పలువురి పార్టీ నాయకులు,మండల అధికారులు,పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ప్రేమ పేరుతో మోసాలు, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన…

0
ప్రేమ పేరుతో మోసాలు, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన కామారెడ్డి బస్టాండ్‌లో పోలీస్‌ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: ప్రేమ పేరుతో జరిగే మోసాలు, సైబర్‌ నేరాలు, మైనర్ల...

చిన్నారి బ్రెయిన్ ఆపరేషన్‌కు ఏ పాజిటివ్ రక్తం అందజేత…

0
చిన్నారి బ్రెయిన్ ఆపరేషన్‌కు ఏ పాజిటివ్ రక్తం అందజేత రక్తదానంతో మానవత్వం చాటుకున్న ప్రసాద్ రక్తదాత ప్రసాద్‌కు అభినందనలు తెలిపిన ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్...

నూతన చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ…

0
నూతన చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ 8వ వార్డులో 25 మంది లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు అందజేత సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రజా ప్రభుత్వం: కౌన్సిలర్ మామరి సందీప్... త్రిశూల్ న్యూస్...

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి…

0
ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి బీజేపీ మండల అధ్యక్షుడు జిర్ర మైపాల్ డిమాండ్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా దర్పల్లి : మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు...

రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ కబడ్డీ పోటీలకు తొర్లికొండ విద్యార్థి అల్లెపు రాజు ఎంపిక…

0
రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ కబడ్డీ పోటీలకు తొర్లికొండ విద్యార్థి అల్లెపు రాజు ఎంపిక జిల్లా స్థాయి, ఉమ్మడి జిల్లా ఎంపిక పోటీల్లో ప్రతిభ.. రాష్ట్ర స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్...

Translate »
error: Content is protected !!