Homeతెలంగాణధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో డీసీహెచ్‌ఎస్ ఆకస్మిక తనిఖీ...

ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో డీసీహెచ్‌ఎస్ ఆకస్మిక తనిఖీ…

ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో డీసీహెచ్‌ఎస్ ఆకస్మిక తనిఖీ

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: డీసీహెచ్‌ఎస్ శ్రీనివాస్…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని డీసీహెచ్‌ఎస్ శ్రీనివాస్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించి, వైద్యులు, సిబ్బంది విధుల నిర్వహణ తీరును సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రి సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులకు క్రమం తప్పకుండా హాజరుకావాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు.

ఈ తనిఖీలో డాక్టర్ నిహారిక, అనూష, హెడ్ నర్స్ జరీనా బేగం, సూపర్‌వైజర్ భూలక్ష్మి, జూనియర్ అసిస్టెంట్ సురేష్, స్టాఫ్ నర్సులు అరుణలత, సుజనా, మౌనిక, పూజ, మమత, రాము తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఇందిరమ్మ భీమా పథకం – ప్రతి కుటుంబానికి భరోసా గట్టు మురారి…

0
ఇందిరమ్మ భీమా పథకం – ప్రతి కుటుంబానికి భరోసా గట్టు మురారి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ భీమా పథకాన్ని మన గ్రామంలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగం...

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లపరిధులపునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకోవాలి…

0
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లపరిధులపునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకోవాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డీజీపీకి ఎమ్మెల్యే డా.ఆర్. భూపతిరెడ్డివిజ్ఞప్తి.ఇందల్వాయి పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరిన...

భీంగల్‌లో వైభవంగా శ్రీ కార్తీక కోటి భక్తి దీపోత్సవం…

0
భీంగల్‌లో వైభవంగా శ్రీ కార్తీక కోటి భక్తి దీపోత్సవం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యా మందిర్ ప్రాంగణంలో శ్రీరామ సేవ మండలి వేముగల్లు ఆధ్వర్యంలో, యోగా మిత్ర...

CMRF అందజేత, మానాల మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు…

0
CMRF అందజేత, మానాల మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు... త్రిశూల్ న్యూస్ కమ్మర్పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్ నిజామాబాద్ జిల్లా: కమ్మర్పల్లి మండల కేంద్రంలో సిరిమల్ల నందిని కి మంజూరు అయిన 10500 రూపాయల...

మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి…

0
మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతిని దళిత, బహుజన నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే విగ్రహానికి...

Translate »
error: Content is protected !!