Homeతెలంగాణరేకులపల్లి, డీబీ తాండలో ఫామ్ పాండ్లు, కమ్యూనిటీ సోక్‌పిట్ల పరిశీలన...

రేకులపల్లి, డీబీ తాండలో ఫామ్ పాండ్లు, కమ్యూనిటీ సోక్‌పిట్ల పరిశీలన…

VBG RAM-G పనులను పరిశీలించిన ఎంపీడీవో…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…

ధర్పల్లి మండలంలోని రేకులపల్లి, డీబీ తాండ గ్రామపంచాయతీల పరిధిలో VBG RAM-G పథకంలో భాగంగా చేపట్టిన ఫామ్ పాండ్లు, కమ్యూనిటీ సోక్‌పిట్ల పనులను ఈరోజు ఎంపీడీవో బి. మారుతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి, నాణ్యతను పరిశీలించి, నీటి సంరక్షణకు ఈ నిర్మాణాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రభుత్వ పథకాల పనులను నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి. మారుతి, స్థానిక సర్పంచులు, టెక్నికల్ అసిస్టెంట్లు (టీఏలు), ఫీల్డ్ అసిస్టెంట్లు, VBG RAM-G పథకం కూలీలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఇందిరమ్మ భీమా పథకం – ప్రతి కుటుంబానికి భరోసా గట్టు మురారి…

0
ఇందిరమ్మ భీమా పథకం – ప్రతి కుటుంబానికి భరోసా గట్టు మురారి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ భీమా పథకాన్ని మన గ్రామంలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగం...

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లపరిధులపునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకోవాలి…

0
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లపరిధులపునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకోవాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డీజీపీకి ఎమ్మెల్యే డా.ఆర్. భూపతిరెడ్డివిజ్ఞప్తి.ఇందల్వాయి పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరిన...

భీంగల్‌లో వైభవంగా శ్రీ కార్తీక కోటి భక్తి దీపోత్సవం…

0
భీంగల్‌లో వైభవంగా శ్రీ కార్తీక కోటి భక్తి దీపోత్సవం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యా మందిర్ ప్రాంగణంలో శ్రీరామ సేవ మండలి వేముగల్లు ఆధ్వర్యంలో, యోగా మిత్ర...

CMRF అందజేత, మానాల మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు…

0
CMRF అందజేత, మానాల మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు... త్రిశూల్ న్యూస్ కమ్మర్పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్ నిజామాబాద్ జిల్లా: కమ్మర్పల్లి మండల కేంద్రంలో సిరిమల్ల నందిని కి మంజూరు అయిన 10500 రూపాయల...

మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి…

0
మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతిని దళిత, బహుజన నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే విగ్రహానికి...

Translate »
error: Content is protected !!