Homeతెలంగాణభీంగల్‌లో వైభవంగా శ్రీ కార్తీక కోటి భక్తి దీపోత్సవం...

భీంగల్‌లో వైభవంగా శ్రీ కార్తీక కోటి భక్తి దీపోత్సవం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీంగల్ పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యా మందిర్ ప్రాంగణంలో శ్రీరామ సేవ మండలి వేముగల్లు ఆధ్వర్యంలో, యోగా మిత్ర బృందం సహాయ సహకారాలతో శుక్రవారం సాయంత్రం 5:00 గంటల నుండి శ్రీ కార్తీక కోటి భక్తి దీపోత్సవ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డది.

ఈ ఆధ్యాత్మిక వేడుకలో భాగంగా నిర్వాహకులు పలు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు: గణపతి ప్రార్థన, పురోహితులతో దీపారాధన, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం.

సాంస్కృతిక & అవగాహన కార్యక్రమాలు: అన్నమయ్య సంకీర్తనలు, పేరిణి నాట్య ప్రదర్శన, యోగ వల్ల కలిగే లాభాలపై ప్రత్యేక ప్రసంగం.

స్వాగత భాషణం అనంతరం అఖండ దీపారాధన వేద ఘోష, కార్తీక దీపారాధన, శ్రీవారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిపారు చివరగా భక్తులందరికీ ప్రసాద వితరణ చేసారు

ఈ మహా దీపోత్సవ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.నిర్వాహకులు మాట్లాడుతూ భక్తులందరు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి , శ్రీ రామ పరివారాల ఆశీస్సులు పొందాలని కోరారు.

కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు డాక్టర్ బసంత్ రెడ్డి,పాఠశాల జనరల్ సెక్రటరీ జి.నర్సయ్య అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి. నర్సారెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పైడిమర్రి సాయిచరణ్, పూరోహితులు నంబి వాసుదేవ్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు,ఇతరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మన్ కీ బాత్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన ప్రజలు…

0
మన్ కీ బాత్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన ప్రజలు నల్లవెల్లి సర్పంచ్ కన్నె రాజేందర్‌కు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం ఇందల్వాయి: మండల పరిధిలోని నల్లవెల్లి గ్రామంలో సర్పంచ్ కన్నె రాజేందర్...

చౌట్‌పల్లిలో అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ముత్యాల సునీల్ కుమార్ పరామర్శ…

0
చౌట్‌పల్లిలో అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ముత్యాల సునీల్ కుమార్ పరామర్శ బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ... త్రిశూల్ న్యూస్ కమ్మర్‌పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్ నిజామాబాద్ జిల్లా : కమ్మర్‌పల్లి మండలం...

బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమం…

0
బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమం  దీక్షా దివస్‌కు తరలివచ్చిన ఇందల్వాయి మండల బీఆర్ఎస్ శ్రేణులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షా...

స్కంద వాటర్స్ కేంద్రాన్ని ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి…

0
స్కంద వాటర్స్ కేంద్రాన్ని ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి నాణ్యమైన, పరిశుభ్రమైన తాగునీటితోనే ఆరోగ్య పరిరక్షణ సాధ్యం – ఎమ్మెల్యే...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ నగరంలోని డివిజన్ నంబర్ 03...

శ్రీ హరిహర క్షేత్ర దేవాలయంలో శష్టాదశ వార్షికోత్సవ వేడుకలు…

0
శ్రీ హరిహర క్షేత్ర దేవాలయంలో శష్టాదశ వార్షికోత్సవ వేడుకలు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి, పార్వతీ పరమేశ్వరులకు వైభవంగా వసంతోత్సవాలు, అభిషేకాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ శ్రీ హరిహర క్షేత్ర దేవాలయంలో శష్టాదశ...

Translate »
error: Content is protected !!