ఇందిరమ్మ భీమా పథకం – ప్రతి కుటుంబానికి భరోసా గట్టు మురారి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ భీమా పథకాన్ని మన గ్రామంలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము.
ముచ్కూర్ గ్రామంలోని ప్రతి కుటుంబానికి ఈ పథకం అందాలన్నదే మా సంకల్పం… మా కోరిక.
ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి, ప్రతి ఒక్కరి జీవితంలో భరోసా కల్పించాలన్నదే మా ఆశయం.
మన ముచ్కూర్ గ్రామంలోని ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలి… ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి.
మీ అందరి సంక్షేమమే మా లక్ష్యం.

























