Homeతెలంగాణరెయిన్ అలర్ట్.. తెలంగాణలో 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్..

రెయిన్ అలర్ట్.. తెలంగాణలో 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్..

తెలంగాణలో నిన్నటి నుంచి పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి, అల్పపీడం కారణంగామరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  ఫిబ్రవరి 24న దాదాపు 23 జిల్లాలకు వర్ష సూచన చేసింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలుల తీవ్రత గంటకు 30 నుండి 40 కిలో మీటర్లు ఉండే అవకాశం ఉందని తెలిపింది. రేపు అదిలాబాద్, కొమరం భీమ్ అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ,వికారాబాద్, హైదరాబాద్ ,రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నారాయణపేట ,మహబూబ్నగర్, వనపర్తి ,జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ల తీవ్రత ఉండే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారి చేసింది. ఫిబ్రవరి 25న నల్గొండ, నాగర్ కర్నూల్ , సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉందని వెల్లడించింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ట్రాన్సిట్‌లో కేబుల్ బాక్స్‌లు కనిపించకుండా పోవడంతో బుక్ చేసిన డ్రైవర్

0
పూణే: రవాణా సంస్థ డ్రైవర్‌పై డెలివరీ చేయాల్సిన 234 కేబుల్‌ బాక్సుల్లో 10 తప్పిపోవడంతో నిగ్డి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 316...

లోనావ్లా బంగ్లాపై పోలీసులు దాడి; ఇబ్బందిని సృష్టించడం కోసం పుస్తకం 18

0
పూణే: లోనావ్లా సిటీ పోలీసులు సోమవారం నాడు భంగర్‌వాడి వద్ద ఉన్న బంగ్లాలో అర్ధరాత్రి 1 గంటల సమయంలో బిగ్గరగా సంగీతానికి నృత్యం చేసినందుకు ఏడుగురు మహిళలతో సహా 16...

PCM గ్రూప్ మొదటి ప్రయత్నంలో MHT-CETలో 100 పర్సంటైల్‌తో 26

0
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు పూణే: మహారాష్ట్ర MHT CET 2026 ఫిజిక్స్-కెమిస్ట్రీ-గణితంలో మొదటి ప్రయత్నంలో ఇరవై నాలుగు మంది అబ్బాయిలు మరియు ఇద్దరు అమ్మాయిలు 100...

2027 జనాభా లెక్కల మొదటి దశను పూర్తి చేయడానికి రాష్ట్రం 2.2 లక్షల ఎన్యుమరేషన్ బ్లాకులను కవర్ చేస్తుంది

0
కొత్తూరులోని జే భవానీనగర్‌లో జనగణన నిర్వహిస్తున్న పీఎంసీ ఉద్యోగులు పూణే: రాష్ట్రం 2027 జనాభా లెక్కల మొదటి దశ - హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ - సుమారు 2.45...

యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు…

0
యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు... మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 16 త్రిశూల్ న్యూస్: సోమవారం నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో జరిగిన...

Translate »
error: Content is protected !!