Homeఇందల్వాయి మండల్ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వరి సాగుకు దూరంగా ఉండాలి...

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వరి సాగుకు దూరంగా ఉండాలి…

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వరి సాగుకు దూరంగా ఉండాలి

రైతులకు వ్యవసాయ అధికారి శ్రీకాంత్ సూచన…

త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం

ఇందల్వాయి: ఎల్‌నినో ప్రభావం, భూగర్భ జలాల తగ్గుదల నేపథ్యంలో రైతులు వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండించే ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ సూచించారు.

ఇందల్వాయి మండలంలోని రంజిత్ నాయక్ తండా, త్రియంబక్‌పేట్ గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌నినో ప్రభావం, భూగర్భ జలాల తగ్గుదల వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించారు.

రైతులు వరి సాగుకు బదులుగా జొన్న, మినుము, పెసర, కుసుమ, పొద్దుతిరుగుడు వంటి తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలను ఎంచుకోవాలని సూచించారు. నీటి వనరులను పొదుపుగా వినియోగించుకుంటూ, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను సాగు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజు నాయక్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మారుతి, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

జీనియస్ పాఠశాలలో బిల్ గేట్స్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ…

0
జీనియస్ పాఠశాలలో బిల్ గేట్స్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు విద్యార్థుల పిలుపు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం (బి)...

ప్రయాణికులకు, వినియోగదారులకు 50% రాయితీతో పార్సిళ్ల వేలం…

0
ప్రయాణికులకు, వినియోగదారులకు 50% రాయితీతో పార్సిళ్ల వేలం అక్టోబర్ 30న నిజామాబాద్‌-1 డిపోలో వేలం... నిజామాబాద్‌: టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్‌-1 డిపో పరిధిలో క్లెయిమ్‌ చేయని పార్సిళ్లను (Unclaimed Parcels) ఈ నెల 30వ తేదీ, శుక్రవారం...

యశోద హాస్పిటల్స్‌లో అత్యాధునిక యూరాలజీ, కిడ్నీ మార్పిడి సేవలు…

0
యశోద హాస్పిటల్స్‌లో అత్యాధునిక యూరాలజీ, కిడ్నీ మార్పిడి సేవలు నిజామాబాద్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలపై కొత్త భరోసా... నిజామాబాద్: కిడ్నీ, ప్రోస్టేట్, మూత్ర సంబంధిత సమస్యలతో పాటు కిడ్నీ మార్పిడి వంటి సంక్లిష్ట చికిత్సల...

ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి…

0
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి బిక్నూర్‌ ఎస్‌ఐ అనిల్‌ సూచనలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం బిక్నూర్‌: మండల ప్రజలు రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని బిక్నూర్‌ ఎస్‌ఐ అనిల్‌ సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు...

సంత్ నిరంకారీ 79 వ వార్షిక ఆధ్యాత్మిక మహాసభల్లో భీంగల్ పట్టణ వాసులు…

0
సంత్ నిరంకారీ 79 వ వార్షిక ఆధ్యాత్మిక మహాసభల్లో భీంగల్ పట్టణ వాసులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ సంత్ నిరంకారీ 79 వ వార్షిక ఆధ్యాత్మిక మహాసభలు వరంగల్ పట్టణంలో 3 రోజులు...

Translate »
error: Content is protected !!