Homeతెలంగాణమాదక ద్రవ్య రహిత భారతదేశాన్ని తయారు చేద్దాం...

మాదక ద్రవ్య రహిత భారతదేశాన్ని తయారు చేద్దాం…

మాదక ద్రవ్య రహిత భారతదేశాన్ని తయారు చేద్దాం

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ర్యాలీ,వ్యాసరచన కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తో వీడియో కాన్ఫరెన్స్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సూచనల మేరకు ఈ రోజు నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిజాంసాగర్ చౌరస్తా నుండి ర్యాలీ కార్యక్రమం నిర్వహించి, విద్యార్థులతో ప్రతిజ్ఞ ను చేయించడం జరిగింది. కర్షక్ బి.ఎడ్ కళాశాలలో మాదక ద్రవ్య రహిత భారతదేశం అనే అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ M.సంజీవరెడ్డి, స్టేట్ MC మెంబర్ Dr. M.జైపాల్ రెడ్డి లతో పాటు అతిథులుగా జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుందరెడ్డి, CI నరహరి లు మాట్లాడుతూ విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎక్కడైనా మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉన్నట్లయితే పోలీసు శాఖకు మరియు ఎక్సైజ్ శాఖకు 1908 టోల్ ఫ్రీ నెంబర్ కు తెలియజేయాలని సూచించారు.కుటుంబ సభ్యులకు కూడా వీటికి దూరంగా ఉండే విధంగా ప్రయత్నించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని, ప్రభుత్వమే కాకుండా ప్రతి ఒక్కరూ వీటి పైన అవగాహన పెంపొందించుకొని దేశాన్ని మాదక ద్రవ్య రహిత భారత్ గా తయారు చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలు,రమేష్ రెడ్డి, నాగరాజు గౌడ్,గోవర్ధన్, కృష్ణ,కిరణ్,దత్తాత్రి, విజయ్,నవీన్, లింగం, బాయ్స్ హై స్కూల్ HM మాధవి  కర్షక్ బి.ఎడ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ యస్.కె.రషీద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పేదల భూములను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి…

0
పేదల భూములను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి నవంబర్ 2న ఛలో సబ్‌ కలెక్టర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి AIUKS రాష్ట్ర అధ్యక్షుడు వి. ప్రభాకర్, రాష్ట్ర...

అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు ఎస్సై సిహెచ్ తిరుపతి…

0
అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు ఎస్సై సిహెచ్ తిరుపతి. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్,దీపావళి పండుగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలు ఏర్పాటు...

దీపావళి టపాకాయల దుకాణాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి…

0
దీపావళి టపాకాయల దుకాణాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ హెచ్చరిక... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్: దీపావళి పండుగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్...

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం…

0
పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 4 కిలోమీటర్ల సైకిల్‌ ర్యాలీ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: దేశ ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల...

ఇందల్వాయి: సేవాలాల్–జగదాంబ దేవి గద్దెను సందర్శించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్…

0
ఇందల్వాయి: సేవాలాల్–జగదాంబ దేవి గద్దెను సందర్శించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ గద్దె భూమికి సంబంధించిన పత్రాలు సమర్పించాలని బంజారా సేవా సమితి నాయకులకు సూచన... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్...

Translate »
error: Content is protected !!