Homeఇందల్వాయి మండల్ఇందల్వాయి: సేవాలాల్–జగదాంబ దేవి గద్దెను సందర్శించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్...

ఇందల్వాయి: సేవాలాల్–జగదాంబ దేవి గద్దెను సందర్శించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్…

ఇందల్వాయి: సేవాలాల్–జగదాంబ దేవి గద్దెను సందర్శించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్

గద్దె భూమికి సంబంధించిన పత్రాలు సమర్పించాలని బంజారా సేవా సమితి నాయకులకు సూచన…

త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి శివారులో జాతీయ రహదారి 44 (NH-44) పక్కన, ఇందల్వాయి బ్రిడ్జి–టోల్‌గేట్ మధ్యలో ఉన్న సేవాలాల్–జగదాంబ దేవి గద్దెను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ బుధవారం ఉదయం 10:40 గంటలకు సందర్శించారు. ఈ సందర్భంగా గద్దె వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం అక్కడికి చేరుకున్న సుమారు 60 మంది బంజారా సేవా సమితి నాయకులతో ఆయన మాట్లాడారు. గద్దె భూమికి సంబంధించిన పత్రాలు, ఇతర ఆధారాలతో కూడిన దరఖాస్తును సమర్పించాలని సూచించారు.

ఈ విషయంపై బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్‌తో నిర్వహించనున్న సమీక్ష సమావేశంలో ప్రస్తావించాలంటే, తమ జాతి బిడ్డలకు న్యాయం చేయాలని కోరుతూ రాతపూర్వకంగా వినతిపత్రం అందించాలని తెలిపారు. అలాగే బీబీపూర్ తండా అండర్‌ రైల్వే బ్రిడ్జి సమస్యను కూడా సమీక్ష సమావేశంలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ బీజేపీ అధ్యక్షుడు కులాచారి దినేష్ కుమార్‌తో పాటు బంజారా సేవా సమితి నాయకులు పాల్గొన్నారు.

అనంతరం హుస్సేన్ నాయక్ సిరికొండ మండల పర్యటనకు బయలుదేరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

కేత్ బచావో అభియాన్‌లో భాగంగా ఆరుతడి పంటల సాగుపై అవగాహన…

0
కేత్ బచావో అభియాన్‌లో భాగంగా ఆరుతడి పంటల సాగుపై అవగాహన ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం.. పంటల మార్పిడిపై రైతులకు వ్యవసాయ అధికారి శ్రీకాంత్ సూచనలు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్...

మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన ఉప సర్పంచ్…

0
మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన ఉప సర్పంచ్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: ఉప సర్పంచ్ కోతి శేఖర్ రెడ్డి. త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని...

పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో 25 మంది పోలీసుల రక్తదానం…

0
పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో 25 మంది పోలీసుల రక్తదానం రక్తదానం – ప్రాణదానం.. రక్తదాతలను అభినందించిన సీపీ సాయి చైతన్య... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్: పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా...

తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు…

0
తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు  అధికారులతో సమీక్షలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి  యాసంగిలో వరి సాగు వద్దని రైతులకు హితవు  మాధవనగర్ ఆర్.ఓ.బీ పనులకు రూ. 42 కోట్లు కేటాయించామని వెల్లడి... నిజామాబాద్, అక్టోబర్ 29...

స్ట్రోక్ లక్షణాలను ముందుగానే గుర్తించి.. సకాలంలో చికిత్స పొందాలి…

0
ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో స్ట్రోక్‌పై అవగాహన   స్ట్రోక్ లక్షణాలను ముందుగానే గుర్తించి.. సకాలంలో చికిత్స పొందాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: ప్రపంచ స్ట్రోక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ధర్పల్లి ప్రభుత్వ...

Translate »
error: Content is protected !!