Homeతెలంగాణమధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన ఉప సర్పంచ్...

మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన ఉప సర్పంచ్…

మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన ఉప సర్పంచ్

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: ఉప సర్పంచ్ కోతి శేఖర్ రెడ్డి.

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని దుబ్బాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఉప సర్పంచ్ కోతి శేఖర్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు.

విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

కేత్ బచావో అభియాన్‌లో భాగంగా ఆరుతడి పంటల సాగుపై అవగాహన…

0
కేత్ బచావో అభియాన్‌లో భాగంగా ఆరుతడి పంటల సాగుపై అవగాహన ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం.. పంటల మార్పిడిపై రైతులకు వ్యవసాయ అధికారి శ్రీకాంత్ సూచనలు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్...

పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో 25 మంది పోలీసుల రక్తదానం…

0
పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో 25 మంది పోలీసుల రక్తదానం రక్తదానం – ప్రాణదానం.. రక్తదాతలను అభినందించిన సీపీ సాయి చైతన్య... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్: పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా...

తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు…

0
తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు  అధికారులతో సమీక్షలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి  యాసంగిలో వరి సాగు వద్దని రైతులకు హితవు  మాధవనగర్ ఆర్.ఓ.బీ పనులకు రూ. 42 కోట్లు కేటాయించామని వెల్లడి... నిజామాబాద్, అక్టోబర్ 29...

స్ట్రోక్ లక్షణాలను ముందుగానే గుర్తించి.. సకాలంలో చికిత్స పొందాలి…

0
ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో స్ట్రోక్‌పై అవగాహన   స్ట్రోక్ లక్షణాలను ముందుగానే గుర్తించి.. సకాలంలో చికిత్స పొందాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: ప్రపంచ స్ట్రోక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ధర్పల్లి ప్రభుత్వ...

భీంగల్‌లో తాగునీటి సమస్యకు పరిష్కారం…

0
భీంగల్‌లో తాగునీటి సమస్యకు పరిష్కారం రూ. 1.50 లక్షలతో నూతన పైపులైన్ ప్రారంభం.. ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా నీటిని పొదుపుగా వాడుకోవాలి: ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్  భీంగల్: నిజామాబాద్...

Translate »
error: Content is protected !!