Homeకామారెడ్డి జిల్లాట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి...

ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి…

ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

బిక్నూర్‌ ఎస్‌ఐ అనిల్‌ సూచనలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

బిక్నూర్‌: మండల ప్రజలు రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని బిక్నూర్‌ ఎస్‌ఐ అనిల్‌ సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ట్రిపుల్‌ రైడింగ్‌కు పాల్పడకూడదని స్పష్టం చేశారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాలని, ఇతరులకు ఇబ్బంది కలగకుండా బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని సూచించారు. రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.

ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి

మండలంలో దొంగతనాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ అనిల్‌ సూచించారు. ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారం అందించాలని కోరారు. ఇళ్ల భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

ప్రజలు పోలీసులకు సహకరిస్తూ రహదారి భద్రతతో పాటు తమ ఇళ్ల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్‌ఐ అనిల్‌ సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

జీనియస్ పాఠశాలలో బిల్ గేట్స్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ…

0
జీనియస్ పాఠశాలలో బిల్ గేట్స్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు విద్యార్థుల పిలుపు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం (బి)...

ప్రయాణికులకు, వినియోగదారులకు 50% రాయితీతో పార్సిళ్ల వేలం…

0
ప్రయాణికులకు, వినియోగదారులకు 50% రాయితీతో పార్సిళ్ల వేలం అక్టోబర్ 30న నిజామాబాద్‌-1 డిపోలో వేలం... నిజామాబాద్‌: టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్‌-1 డిపో పరిధిలో క్లెయిమ్‌ చేయని పార్సిళ్లను (Unclaimed Parcels) ఈ నెల 30వ తేదీ, శుక్రవారం...

యశోద హాస్పిటల్స్‌లో అత్యాధునిక యూరాలజీ, కిడ్నీ మార్పిడి సేవలు…

0
యశోద హాస్పిటల్స్‌లో అత్యాధునిక యూరాలజీ, కిడ్నీ మార్పిడి సేవలు నిజామాబాద్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలపై కొత్త భరోసా... నిజామాబాద్: కిడ్నీ, ప్రోస్టేట్, మూత్ర సంబంధిత సమస్యలతో పాటు కిడ్నీ మార్పిడి వంటి సంక్లిష్ట చికిత్సల...

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వరి సాగుకు దూరంగా ఉండాలి…

0
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వరి సాగుకు దూరంగా ఉండాలి రైతులకు వ్యవసాయ అధికారి శ్రీకాంత్ సూచన... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం ఇందల్వాయి: ఎల్‌నినో ప్రభావం, భూగర్భ జలాల తగ్గుదల నేపథ్యంలో రైతులు వరి...

సంత్ నిరంకారీ 79 వ వార్షిక ఆధ్యాత్మిక మహాసభల్లో భీంగల్ పట్టణ వాసులు…

0
సంత్ నిరంకారీ 79 వ వార్షిక ఆధ్యాత్మిక మహాసభల్లో భీంగల్ పట్టణ వాసులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ సంత్ నిరంకారీ 79 వ వార్షిక ఆధ్యాత్మిక మహాసభలు వరంగల్ పట్టణంలో 3 రోజులు...

Translate »
error: Content is protected !!