Homeత్రిశూల్ న్యూస్తెలంగాణలో ధాన్యం రవాణాకు రేక్స్ కొరత లేదు: కేంద్రం

తెలంగాణలో ధాన్యం రవాణాకు రేక్స్ కొరత లేదు: కేంద్రం

తెలంగాణలో ధాన్యం, పత్తి రవాణాకు అవసరమైన రైల్వే రేక్స్‌‌‌‌‌‌‌‌ను సమృద్ధిగా కేటాయిస్తామని కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం, భారత ఆహార సంస్థ (ఎఫ్‌‌‌‌సీఐ) అందించే రిపోర్టుల ఆధారంగానే రైల్వే బోగీల కేటాయింపు జరుగుతుందని కేంద్రం వివరించింది. ఎంపీ కడియం కావ్య లేవనెత్తిన సమస్యకు సమాధానమిస్తూ, 2026 జనవరి నాటికి సుమారు 3.59 మిలియన్ టన్నుల ధాన్యం లోడింగ్ పూర్తయిందని, దీని కోసం1,329 రైల్వే రేక్స్‌‌‌‌ను వినియోగించినట్టు కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి రవనీత్ సింగ్ తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో విరాట హిందూ సమ్మేళనం

0
లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో విరాట హిందూ సమ్మేళనం ఆదివారం : 26/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో విరాట హిందూ...

నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

0
నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఆదివారం : 26/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండలంలో, నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం...

ఆప్ దాని సూత్రాలను అనుసరిస్తే, చద్దా & ఇతరులు పార్టీని విడిచిపెట్టేవారు కాదు: అన్నా హజారే

0
పుణె: రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా మరియు ఇతర ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సభ్యులు బిజెపిలో చేరడానికి పార్టీని విడిచిపెట్టేవారు కాదని సామాజిక కార్యకర్త అన్నా హజారే శనివారం...

మహారాష్ట్ర సీఎం ఎదుట శివాజీ మహారాజ్‌పై బాగేశ్వర్ ధామ్ అధినేత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి; తన వ్యాఖ్యకు...

0
పూణె: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ శుక్రవారం నాగ్‌పూర్‌లో పాల్గొన్న కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి బాగేశ్వర్ ధామ్ అధిపతి ధీరేంద్ర శాస్త్రి...

పూణే కార్పొరేటర్లు GB సమావేశంలో నీటి సరఫరా సమస్యలను లేవనెత్తారు, మేయర్ పరిష్కారాలను కోరుతున్నారు

0
పుణె: తమ తమ ప్రాంతాల్లో సరైన నీటి సరఫరా జరగడం లేదని పలువురు కార్పొరేటర్లు శుక్రవారం జరిగిన పౌరసరఫరాల సంస్థ సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించారు.నీటి అంతరాయాలు గత రెండు రోజులకు...

Translate »
error: Content is protected !!