Homeఆరోగ్యంహజ్ యాత్త్రికులకు రోగనిర్ధారణ పరీక్షలు ముందు జాగ్రత్తగా టీకాలు

హజ్ యాత్త్రికులకు రోగనిర్ధారణ పరీక్షలు ముందు జాగ్రత్తగా టీకాలు

నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని మొత్తం 340 హజ్ యాత్రికులకు రోగ నిర్ధారణ పరీక్షలు మరియు ముందు జాగ్రత్త టీకాలను ఇవ్వడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ  తెలియజేశారు.అందులో భాగంగా ముందుగా హజ్ యాత్రకులు అందర్నీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మార్చ్ 13 తేదీ నుండి 17వ తేదీ వరకు వివిధ రకాల రోగనిర్ధారణ పరీక్షలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నందు చేయడం జరుగుచున్నదని వాటిలో ముఖ్యంగా హైట్, వెయిట్, రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు ఇంకా ఇతర పరీక్షలు చేయడం జరుగుచున్నదని అన్నారు. మార్చి 17వ తేదీ తర్వాత ఎవరైతే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులకు ముందు జాగ్రత్తగా ఇన్ఫ్లుఎంజా మరియు న్యూమోకొకల్ మేనేజైటీస్ టీకాలను ఈనెల మార్చి 23వ తేదీ రోజున ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. హజ్ యాత్రికులలో 60 సంవత్సరాలు పైబడిన 56 మంది హజ్ యాత్రి కులకు ఇన్ఫ్లుఎంజా టీకాలను, మొత్తం 340 మంది హజ్ యాత్రికులు అందరికీ న్యూమోకొకల్ మేనేoజైటిస్ టీకాను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, జిల్లా టీకాల నియంత్రణ అధికారి డాక్టర్ అశోక్, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు డ్రమ్ సీడర్ల పంపిణీ

0
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు డ్రమ్ సీడర్ల పంపిణీ సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో డాక్టర్ రెడ్డీస్...

నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా…

0
నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా.... సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 15 లోకల్ న్యూస్: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో సోమవారం నందిపేట, డంకేశ్వర్...

తలేగావ్ ఆలయంలో తిరిగి ప్రతిష్టించిన తర్వాత 1.3 కిలోల వెండి కిరీటం దొంగిలించబడింది

0
పూణే: మే 23న తాలెగావ్ దభాడేలోని ఆలయంలో తుల్జాభవానీ దేవత కోసం 1.3 కిలోల బరువున్న వెండి కిరీటాన్ని దొంగలు మొదట అపహరించారు.ఓ గుర్తు తెలియని వ్యక్తి భక్తుడిలా నటిస్తూ...

సైబర్ మోసం బాధితులు ప్రతి మ్యూల్ ఖాతా డబ్బు నుండి 50k వరకు పొందవచ్చు

0
తెల్లాపూర్‌కు చెందిన 47 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నకిలీ స్టాక్ ట్రేడింగ్ అప్లికేషన్ ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.3.26 కోట్లు పోగొట్టుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తెలంగాణ...

మహారాష్ట్రలో పికప్ వ్యాన్ బావిలో పడి 9 మంది మృతి చెందారు

0
TOI సిటీ డెస్క్ అనేది పగలు మరియు రాత్రంతా దేశవ్యాప్తంగా ఉన్న నగరాల పల్స్‌ని మీకు అందించడానికి అంకితమైన జర్నలిస్టుల అలుపెరగని బృందం. టైమ్స్ ఆఫ్ ఇండియా పాఠకులకు ముఖ్యమైన నగర వార్తలను...

Translate »
error: Content is protected !!