Homeత్రిశూల్ న్యూస్ఇమ్మడి గోపి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

ఇమ్మడి గోపి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

దోషులకు శిక్ష పడేలా చూస్తాం కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇమ్మడి గోపి మరణం పార్టీకి తీరని లోటు 

గోపి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించిన ఎమ్మల్యే

ఇటీవల హత్యకు గురైన ధర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి కుటుంబ సభ్యులను నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ *ఎమ్మల్యే డా.ఆర్. భూపతి రెడ్డి* పరామర్శించారు. ఈ మేరకు శనివారం ఇందల్వాయి మండలం లింగాపూర్ గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఇమ్మడి గోపి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్ష పడేలా చూస్తామని భరోసా కల్పించారు. పార్టీ పరంగా కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. 

ఈ మేరకు ఎమ్మల్యే డా.ఆర్.భూపతి రెడ్డి మాట్లాడుతూ… ఉమ్మడి గోపి మరణం పార్టీకి తీరని లోటన్నారు. ఆయన పార్టీకి చేసిన సేవను స్మరించుకున్నారు. గోపి హత్యలో నిందితులు ఎవరున్నా చట్టప్రకారం శిక్ష పడేలా చూస్తామన్నారు. ఇప్పటికే ఈ విషయమై సీపీ,పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగిందని తెలిపిన ఎమ్మల్యే దోషులకు శిక్ష పడేలా దర్యాప్తును ముమ్మరం చేయాలని సూచించినట్లుగా తెలిపారు. ఎమ్మల్యే వెంట ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, పార్టీ నాయకులు పొలసాని శ్రీనివాస్, అమృతాపూర్ గంగాధర్,చింతల కిషన్, లారీ గంగారెడ్డి, ఉమ్మాజి నరేష్,రాంచందర్, పార్టీ కార్యకర్తలు,ఆయా గ్రామాల సర్పంచ్ లు,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వావిలాల పాఠశాలలో వనమహోత్సవం…

0
వావిలాల పాఠశాలలో వనమహోత్సవం... జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆదేశాల మేరకు వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, విద్యార్థుల్లో మొక్కల సంరక్షణపై...

నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి…

0
నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం చోటుచేసుకుని ఓ వృద్ధ ప్రయాణికురాలు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ ప్రధాన...

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి... విద్యా సంస్థలను దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇబ్బందులను కలిగించవద్దు... టిఎన్ఎస్ఎఫ్,టిజెఎస్,టి ఎన్విఎస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్ ఇండియా...

జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు!

0
జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు! తెలంగాణలో జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుల...

ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి…

0
ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి జన్మదినం సందర్భంగా ఆయన ఆధ్వర్యంలోని అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ (ADF)...

Translate »
error: Content is protected !!