Homeత్రిశూల్ న్యూస్కంచెట్టి గంగాధర్ పార్టీకి చేసిన సేవలు ఎనలేనివి కంచెట్టి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే...

కంచెట్టి గంగాధర్ పార్టీకి చేసిన సేవలు ఎనలేనివి కంచెట్టి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి 

కంచెట్టి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ఎమ్మెల్యే  వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

డిచ్ పల్లి మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంచెట్టి గంగాధర్ మరణం పార్టీకి తీరని లోటని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. శనివారం కంచెట్టి గంగాధర్ కుటుంబ సభ్యులను డిచ్ పల్లి లో గల వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా కంచెట్టి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తమలో ఒకరిగా ఉన్న కంచెట్టి గంగాధర్ ఇప్పుడు లేరన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.

ఎమ్మల్యే వెంట ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పార్టీ డిచ్ పల్లి మండల అధ్యక్షుడు అమృతపూర్ గంగాధర్, పార్టీ నాయకులు పొలసాని శ్రీనివాస్,చింతల కిషన్, లారీ గంగారెడ్డి, ఉమ్మాజి నరేష్,రాంచందర్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్…

0
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... పాత కక్షలతో గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఈరోజు అరెస్ట్...

డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి…

0
డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పందించాలి...

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి... డిగ్రీ కళాశాల భూములలో ఏర్పాటు చేయాలి... టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్...

Translate »
error: Content is protected !!