Homeతెలంగాణమరియ తండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ...

మరియ తండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని మరియ తండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి, గ్రామ సర్పంచ్ గుగ్లోత్ జ్యోతి గణేష్‌తో కలిసి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడి ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.

అర్హులైన పేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చెలిమెల శ్రీనివాస్, గాదె నరేష్, పుప్పాల సుభాష్, చక్రపాణి, సురేందర్ గౌడ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ధర్పల్లిలో వంద పడకల ఆసుపత్రి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి…

0
ధర్పల్లిలో వంద పడకల ఆసుపత్రి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలోని వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను నిజామాబాద్...

ధర్పల్లి: నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే…

0
ధర్పల్లి: నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని మోయిన్ సాబ్ తండాలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని నిజామాబాద్ రూరల్...

స్వల్ప బాండ తండాలో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవం…

0
స్వల్ప బాండ తండాలో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని స్వల్ప బాండ తండాలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని నిజామాబాద్...

ధర్పల్లి కస్తూర్బా పాఠశాలలో మౌలిక వసతులకు భూమిపూజ…

0
ధర్పల్లి కస్తూర్బా పాఠశాలలో మౌలిక వసతులకు భూమిపూజ... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మౌలిక వసతుల కల్పన కోసం...

నషా ముక్త్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..

0
నషా ముక్త్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి వ్యాస రచన,ర్యాలీ కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సూచనల మేరకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని...

Translate »
error: Content is protected !!