Homeకామారెడ్డి జిల్లానషా ముక్త్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..

నషా ముక్త్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..

నషా ముక్త్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

వ్యాస రచన,ర్యాలీ కార్యక్రమం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సూచనల మేరకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని రెడ్ క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా 09:30 గంటలకు కర్షక్ బి.ఎడ్ కళాశాలలో ఇంటర్,డిగ్రీ,డిగ్రీ,పీజీ విద్యార్థులకు బి.ఎడ్ మాదక రహిత భారతదేశం అనే అంశంపై వ్యాసరచన కళాశాలలో,10:00 గంటలకు నిజాంసాగర్ చౌరస్తాలో ర్యాలీ,11:00 గంటలకు రాష్ట్ర గవర్నర్ తో వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ సంజీవరెడ్డి, స్టేట్ ఈసీ నెంబర్ జైపాల్ రెడ్డి,రెడ్ క్రాస్ సభ్యులు మరియు కళాశాలల విద్యార్థులు పాల్గొనడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ధర్పల్లిలో వంద పడకల ఆసుపత్రి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి…

0
ధర్పల్లిలో వంద పడకల ఆసుపత్రి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలోని వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను నిజామాబాద్...

ధర్పల్లి: నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే…

0
ధర్పల్లి: నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని మోయిన్ సాబ్ తండాలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని నిజామాబాద్ రూరల్...

స్వల్ప బాండ తండాలో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవం…

0
స్వల్ప బాండ తండాలో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని స్వల్ప బాండ తండాలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని నిజామాబాద్...

ధర్పల్లి కస్తూర్బా పాఠశాలలో మౌలిక వసతులకు భూమిపూజ…

0
ధర్పల్లి కస్తూర్బా పాఠశాలలో మౌలిక వసతులకు భూమిపూజ... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మౌలిక వసతుల కల్పన కోసం...

మరియ తండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ…

0
మరియ తండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని మరియ తండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు నిజామాబాద్ రూరల్...

Translate »
error: Content is protected !!