Homeత్రిశూల్ న్యూస్అర్సపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన డీఎంహెచ్వో

అర్సపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన డీఎంహెచ్వో

ఈరోజు నిజామాబాద్ పట్టణంలోని అర్సపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న ఆరోగ్య సేవలు, టీ హబ్ శాంపుల్స్ సేకరణను, రిజిస్టర్ల ను, వివిధ ప్రోగ్రాంలలో జాబితాలను ఆన్లైన్లో నమోదు చేయు విధానాన్ని, ఈ డీడీ క్యాలెండర్సు, రిజిస్టర్స్ ,ఓపి మరియు ఐపి, గర్భిణీ స్త్రీల సేవలు, మాతా శిశు ఆరోగ్య సేవలపై అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రతిరోజు సమయపాలన పాటిస్తూ విధులకు సక్రమంగా హాజరు కావాలని, విధి నిర్వహణలో ఎటువంటి జ్ఞాపకం చేయరాదని, వివిధ కార్యక్రమాలకు అనుగుణంగా ఆరోగ్య కేంద్రానికి కేటాయించిన లక్ష్యాలను, ఏఎన్ఎం మరియుఆశా కార్యకర్తల వారీగా 100% పూర్తి చేయాలన్నారు. ప్రతిరోజు జీవన శైల వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేసి ఎమ్ ఓ లాగిన్ కు పంపగా ,వైద్యాధికారి స్క్రీనింగ్ చేసి ఎంఓ లాగిన్ లో నమోదు చేయాలన్నారు, అవసరమైన వారిని ఉన్నత సేవలకై జి జి హెచ్ కు రిఫర్ చేయాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ నవ్య ,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

PCM గ్రూప్ మొదటి ప్రయత్నంలో MHT-CETలో 100 పర్సంటైల్‌తో 26

0
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు పూణే: మహారాష్ట్ర MHT CET 2026 ఫిజిక్స్-కెమిస్ట్రీ-గణితంలో మొదటి ప్రయత్నంలో ఇరవై నాలుగు మంది అబ్బాయిలు మరియు ఇద్దరు అమ్మాయిలు 100...

2027 జనాభా లెక్కల మొదటి దశను పూర్తి చేయడానికి రాష్ట్రం 2.2 లక్షల ఎన్యుమరేషన్ బ్లాకులను కవర్ చేస్తుంది

0
కొత్తూరులోని జే భవానీనగర్‌లో జనగణన నిర్వహిస్తున్న పీఎంసీ ఉద్యోగులు పూణే: రాష్ట్రం 2027 జనాభా లెక్కల మొదటి దశ - హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ - సుమారు 2.45...

యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు…

0
యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు... మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 16 త్రిశూల్ న్యూస్: సోమవారం నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో జరిగిన...

బాలుడు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు

0
బాలుడు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు మంగళవారం : 16/06/26/ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్, జూన్ 16 (త్రిశూల్ న్యూస్): మహారాష్ట్ర రాష్ట్రంలోని హింగోలి జిల్లా భస్మత్ ప్రాంతానికి చెందిన 14...

ధర్పల్లి మండల్ పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ

0
ధర్పల్లి మండల్ పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత...

Translate »
error: Content is protected !!