Homeత్రిశూల్ న్యూస్రేకులపల్లిలో వరుస దొంగతనాలు కంటిమీద కునుకు లేదని గ్రామస్తుల ఆవేదన

రేకులపల్లిలో వరుస దొంగతనాలు కంటిమీద కునుకు లేదని గ్రామస్తుల ఆవేదన

మంగళవారం :31/03/26/ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామంలో గల రాత్రి అయినంక కట్టెలు పట్టుకుని తిరుగుతున్నారు. వాళ్ళు ముసలివారు అనుకునేరు సుమ ముసలివారు కాదు వారి గ్రామాన్ని దొంగల భారీన పడకుండా చూసుకోవడానికి గస్తీ దళ సభ్యులు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశపడి మోసపోకుమా నిజం మరచి నిద్రపోకుమా అన్న ఒక వ్యాఖ్యకు రేకులపల్లి గ్రామస్తులు ప్రాణం పోశారు. అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఊరంతా ఏకమై కులానికొక్కరుగా ప్రతి ఒక్కరు వచ్చిఈ గస్తీ దళం ఏర్పాటు చేసుకోనీ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు గ్రామ వీధుల్లో 20 మంది గ్రూపులుగా ఏర్పడి ఆ గ్రామ వీధుల్లో తిరుగుతూ వారి ఇండ్లకు వారే రక్షణ దారులుగా నిలుస్తూతున్నారు. ఈ సమయంలో ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు కనిపిస్తే చర్యలు తప్పవని వారిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు…

0
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో...

SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం…

0
SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ఇటీవలే ధర్పల్లి మండలానికి చెందిన బీజేపీ SC మోర్చా అధ్యక్షులు శ్రీ మేతరీ...

పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ…

0
పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్: పెద్దమ్మ కాడి తండా గ్రామపంచాయతీ పరిధిలో తీజ్ పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. గిరిజన సంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీకగా జరుపుకునే...

భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కార్యవర్గం నియామకం…

0
భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కార్యవర్గం నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు కే. నాగేష్ రెడ్డి ఆమోదిస్తూ ఉత్తర్వులు...

భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము…

0
భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ లోరాఖీ పండుగను పురస్కరించుకొని ఈరోజు శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాల భీంగల్...

Translate »
error: Content is protected !!