Homeత్రిశూల్ న్యూస్ధర్పల్లి శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటా ఎస్సై కే. వినయ్

ధర్పల్లి శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటా ఎస్సై కే. వినయ్

ధర్పల్లి శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటా ఎస్సై కే. వినయ్..

ఆదివారం : 05/04/26/ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్లా నవీన్

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేసిన సామ శ్రీనివాస్ సెలవుపై వెళ్లడంతో, ఆయన స్థానంలో కే. వినయ్ బదిలీపై బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై కే. వినయ్ మాట్లాడుతూ, ధర్పల్లి మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. నేటి సమాజంలో యువత భవిష్యత్తు చెడగొట్టే మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

అలాగే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని, రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కోరుతూ, హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మండలంలో క్రైమ్ రేటు పెరగకుండా ముందస్తు చర్యలు చేపడతామని, ప్రజలు పోలీస్ శాఖకు సహకరిస్తే నేరాల నియంత్రణ మరింత సులభమవుతుందని పేర్కొన్నారు. ధర్పల్లి మండల ప్రజలు పోలీసులకు సమాచారం అందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఎస్సై కే. వినయ్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు…

0
యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు... మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 16 త్రిశూల్ న్యూస్: సోమవారం నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో జరిగిన...

బాలుడు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు

0
బాలుడు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు మంగళవారం : 16/06/26/ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్, జూన్ 16 (త్రిశూల్ న్యూస్): మహారాష్ట్ర రాష్ట్రంలోని హింగోలి జిల్లా భస్మత్ ప్రాంతానికి చెందిన 14...

ధర్పల్లి మండల్ పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ

0
ధర్పల్లి మండల్ పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత...

డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు డ్రమ్ సీడర్ల పంపిణీ

0
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు డ్రమ్ సీడర్ల పంపిణీ సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో డాక్టర్ రెడ్డీస్...

నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా…

0
నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా.... సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 15 లోకల్ న్యూస్: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో సోమవారం నందిపేట, డంకేశ్వర్...

Translate »
error: Content is protected !!