Homeత్రిశూల్ న్యూస్ధర్పల్లి మండలంలోని పలు గ్రామాలలో కురిసిన వడగళ్ల వాన

ధర్పల్లి మండలంలోని పలు గ్రామాలలో కురిసిన వడగళ్ల వాన

ఆదివారం :05/04/26/ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

ధర్పల్లి మండలంలోని పలు గ్రామాలలో ఇటీవల కురిసిన వడగళ్ల వాన కారణంగా రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ముఖ్యంగా పంట పొలాలు, మామిడి తోటలు కరెంటు తీగలు ట్రాన్స్ఫర్ తీవ్రంగా దెబ్బతిన్నాయి సేన్ల మీద. కృష్ణ మందిర్ ఏరియా, తమ్మురోడు భాగు, దుబ్బాక తోవ, రేకులపల్లి తోవ, దమ్మన్నపేట తోవ, డీబీ తాండ, మరియా తండా, బిలియ తండా, ఇంద్ర నగర్ తాండ గోవిందపల్లి రామడుగు ధర్పల్లి మండలం ప్రాంతాల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మనవి చేస్తున్నాము. అలాగే స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి  సంబంధిత అధికారులతో కలిసి నష్టం అంచనా వేయించి, రైతులకు తక్షణ నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము జై జవాన్ జై కిసాన్ బిజెపి మండల అధ్యక్షుడు జిర్రా మహిపాల్ హరిచంద్ర కర్క బాల్రెడ్డి మహేష్ రాజేశ్వర్ గణేష్ రైతులు పాల్గొన్నారు
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వావిలాల పాఠశాలలో వనమహోత్సవం…

0
వావిలాల పాఠశాలలో వనమహోత్సవం... జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆదేశాల మేరకు వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, విద్యార్థుల్లో మొక్కల సంరక్షణపై...

నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి…

0
నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం చోటుచేసుకుని ఓ వృద్ధ ప్రయాణికురాలు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ ప్రధాన...

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి... విద్యా సంస్థలను దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇబ్బందులను కలిగించవద్దు... టిఎన్ఎస్ఎఫ్,టిజెఎస్,టి ఎన్విఎస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్ ఇండియా...

జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు!

0
జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు! తెలంగాణలో జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుల...

ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి…

0
ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి జన్మదినం సందర్భంగా ఆయన ఆధ్వర్యంలోని అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ (ADF)...

Translate »
error: Content is protected !!