Homeత్రిశూల్ న్యూస్ధర్పల్లి మాజీ జడ్పిటిసి జగన్ అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్

ధర్పల్లి మాజీ జడ్పిటిసి జగన్ అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్

ఆదివారం : 05/04/26/ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

ధర్పల్లి మండలంలో రాత్రి కురిసిన రాళ్ల వర్షానికి మునిగిన పంట చేతికొచ్చిన వరి పంట నాశనం అవడంతో రైతులను ఓదార్చడానికి  మాజీ జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్, మండలంలోని రామడుగు ప్రాజెక్ట్, మరియతాండ, దమ్మన్నపేట్, ధర్పల్లి, బిలియా తండ, వడగళ్ల వాన రాళ్ల వర్షంతో నష్టపోయిన రైతులను పరామర్శించారు. చేతికొచ్చిన పంట నష్టపోవడం బాధాకరమని ఈ నిర్లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలి

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

PCM గ్రూప్ మొదటి ప్రయత్నంలో MHT-CETలో 100 పర్సంటైల్‌తో 26

0
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు పూణే: మహారాష్ట్ర MHT CET 2026 ఫిజిక్స్-కెమిస్ట్రీ-గణితంలో మొదటి ప్రయత్నంలో ఇరవై నాలుగు మంది అబ్బాయిలు మరియు ఇద్దరు అమ్మాయిలు 100...

2027 జనాభా లెక్కల మొదటి దశను పూర్తి చేయడానికి రాష్ట్రం 2.2 లక్షల ఎన్యుమరేషన్ బ్లాకులను కవర్ చేస్తుంది

0
కొత్తూరులోని జే భవానీనగర్‌లో జనగణన నిర్వహిస్తున్న పీఎంసీ ఉద్యోగులు పూణే: రాష్ట్రం 2027 జనాభా లెక్కల మొదటి దశ - హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ - సుమారు 2.45...

యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు…

0
యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు... మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 16 త్రిశూల్ న్యూస్: సోమవారం నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో జరిగిన...

బాలుడు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు

0
బాలుడు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు మంగళవారం : 16/06/26/ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్, జూన్ 16 (త్రిశూల్ న్యూస్): మహారాష్ట్ర రాష్ట్రంలోని హింగోలి జిల్లా భస్మత్ ప్రాంతానికి చెందిన 14...

ధర్పల్లి మండల్ పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ

0
ధర్పల్లి మండల్ పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత...

Translate »
error: Content is protected !!