Homeఆరోగ్యంజి జి హెచ్, మాతా శిశు విభాగంలో సురక్షిత మాతృత్వ దినోత్సవం

జి జి హెచ్, మాతా శిశు విభాగంలో సురక్షిత మాతృత్వ దినోత్సవం

జి జి హెచ్, మాతా శిశు విభాగంలో సురక్షిత మాతృత్వ దినోత్సవం

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మరియు జిల్లా ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంలో సురక్షిత మాతృత్వ దినోత్సవం జరిపినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ  తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ గర్భిణీ స్త్రీలను 12 వారాల లోపు నమోదు చేయాలని గర్భిణీ సమయంలో వైద్యుని చేత నాలుగుసార్లు పరీక్షలు చేయించుకోవాలని, ప్రసార ప్రణాళికను ముందే చేసుకుని ఈ డి డి కంటే వారం రోజుల ముందే దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి హై రిస్క్ కనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని అన్నారు. ప్రసవానంతరం తల్లిపాల ప్రాముఖ్యత టీకాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ వివరించాలన్నారు. పాలిచ్చే తల్లులను 42 రోజుల వరకు మరియు శిశువులను సంవత్సరం వరకు ఎటువంటి మాతా శిశు మరణం జరగకుండా పర్యవేక్షించాలన్నారు ఆశా కార్యకర్తలు గృహ సందర్శనలో వారి వారి ప్రణాళిక కనుగుణంగా గర్భిణీ స్త్రీలను బాలింతలను తప్పకుండా కలిసి వారికి పోషకాహారం పై , వ్యాధి నిరోధక టీకాలపై మరియు వ్యక్తిగత పరిశుభ్రత పై వివరించాలన్నారు. బాన్స్వాడ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు చక్కని నాటిక ప్రదర్శించి గర్భిణీ స్త్రీ నమోదు గర్భిణీ సమయంలో హైరిస్తూ జాగ్రత్తలు పోషకాహారము ప్రసా ప్రణాళిక మొదలగంశాలపై నాటిక ప్రదర్శించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో జిజిహెచ్ సూపర్డెంట్ శ్రీనివాసరావు, జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ శ్రీనివాస్ ప్రసాద్, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జలగం తిరుపతిరావు, ఏసీపి, గైనకాలజీ హెచ్ ఓ డి అరుణ రేఖ, గైనకాలజిస్ట్లు డాక్టర్ రోహిణి, డాక్టర్ ఇందు,పి ఓ ఎం సి హెచ్ డాక్టర్ శ్వేత, పి సి పి ఎన్ డి టి డాక్టర్ సుప్రియ, డాక్టర్ శిఖర, నర్సింగ్ సూపర్డెంట్ చంద్రకళ బాన్స్వాడ నరసింహం కళాశాల విద్యార్థినిలు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు…

0
ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు...  ఏ గణేష్ పటేల్ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ పోతంగల్ ఆగస్టు 26: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో బుధవారం రోజున ముస్లిం సహోదరులు...

మరుగుతున్న మహాసముద్రం…

0
మరుగుతున్న మహాసముద్రం 'ఎల్ నినో'తో పొంచి ఉన్న పెను ముప్పు ప సిఫిక్ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.6 డిగ్రీలుగా నమోదు 1877 రికార్డు బద్దలుకొడుతూ గరిష్ట ఉష్ణోగ్రతలు వాతావరణ సమతుల్యత భారీగా గతితప్పే...

వీధి కుక్కలతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. సర్పంచ్ చలిమెల శ్రీనివాస్…

0
వీధి కుక్కలతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. సర్పంచ్ చలిమెల శ్రీనివాస్.. త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి గ్రామంలో వీధి కుక్కల బెడద నేపథ్యంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...

ధర్పల్లిలో పిచ్చికుక్కల బీభత్సం.. చిన్నారులు, వృద్ధులకు కాట్లు…

0
ధర్పల్లిలో పిచ్చికుక్కల బీభత్సం.. చిన్నారులు, వృద్ధులకు కాట్లు త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో పిచ్చికుక్కల బెడద రోజురోజుకూ తీవ్రంగా మారుతోంది. వీధుల్లో గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు...

ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాల ముఠా అరెస్ట్…

0
ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాల ముఠా అరెస్ట్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో పలు ట్రాన్స్‌ఫార్మర్ చోరీలకు పాల్పడిన ఆరుగురు నిందితులు అరెస్ట్.. కాపర్ కాయిల్స్, వాహనాలు, చోరీకి ఉపయోగించిన...

Translate »
error: Content is protected !!