Homeఅంతర్జాతీయశాంతి చర్చల విషయంలో ఒత్తిడి లేదు.. మా దృష్టి దాని పైనే: డొనాల్డ్ ట్రంప్

శాంతి చర్చల విషయంలో ఒత్తిడి లేదు.. మా దృష్టి దాని పైనే: డొనాల్డ్ ట్రంప్

ఇరాన్‌తో శాంతి చర్చల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలను త్వరగా పున:ప్రారంభించాలనే ఒత్తిడి తనపై లేదన్నారు. ఇరాన్‌తో కచ్చితంగా, త్వరగా ఒప్పందం చేసుకోవాలనే ఒత్తిడి తనపై లేదని ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ వెల్లడించారు.

ఇరాన్‌తో శాంతి చర్చల విషయంలో త్వరపడటం కంటే సరైన ఒప్పందం కుదుర్చుకోవడం ముఖ్యమని ట్రంప్ స్పష్టం చేశారు. ‘మేము తీసుకునే నిర్ణయం గత ఒప్పందాల కంటే మెరుగ్గా ఉండాలి’ అని పేర్కొన్నారు. మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఈ ఘర్షణలను తాను త్వరగా ముగించాలనుకుంటున్నానని వస్తున్న వార్తలు నిజం కాదన్నారు. అమెరికా ప్రజల భవిష్యత్తు కోసం ఓ మంచి ఒప్పందం కుదుర్చుకోవడం పైనే తమ ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించిందన్నారు

హోర్ముజ్ జలసంధిలో బుధవారం జరిగిన కాల్పుల ఘటన గురించి కూడా ట్రంప్ మాట్లాడారు. బుధవారం ఇరాన్ స్వాధీనం చేసుకున్న నౌకలు అమెరికావి కావన్నారు. హోర్ముజ్ జలసంధిలో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అమెరికా అమలు చేస్తున్న నౌకా దిగ్బంధనం వల్ల ఇరాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, బాంబుల దాడి కంటే దీని గురించే ఆ దేశ నాయకులు ఎక్కువ ఆందోళన చెందుతున్నారని ట్రంప్ పేర్కొన్నారు. నౌకా దిగ్బంధనం వల్ల ఇరాన్ చమురు బావులు శాశ్వతంగా మూత పడాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్‌లో గుంతల పూడ్చివేతకు చర్యలు…

0
భీంగల్‌లో గుంతల పూడ్చివేతకు చర్యలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ : కూరగాయల మార్కెట్, పాత బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన గుంతలను పూడ్చే పనులను మున్సిపల్ అధికారులు చేపట్టారు. మున్సిపల్ చైర్‌పర్సన్,...

మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కిష్టాగౌడ్…

0
మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కిష్టాగౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ముచ్కూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొయ్యాడి చిన్న కిష్టాగౌడ్ నియమితులయ్యారు. ఈ...

ధర్పల్లి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా వడ్డెడి గోపి నియామకం…

0
ధర్పల్లి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా వడ్డెడి గోపి నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా వడ్డెడి గోపిని నియమించారు. ఈ మేరకు బీజేపీ...

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ: అరిగెల జనార్ధన్…

0
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ: అరిగెల జనార్ధన్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ మండలం పిప్రీ గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న...

నూతన పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ 31ఆగస్టు 2026…

0
నూతన పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ 31ఆగస్టు 2026... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నూతన పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ 31 ఆగస్టు 2026...

Translate »
error: Content is protected !!