Homeతెలంగాణముదిరాజ్‌ కులాన్ని బీసీ-ఏలో చేర్చవద్దు...

ముదిరాజ్‌ కులాన్ని బీసీ-ఏలో చేర్చవద్దు…

ముదిరాజ్‌ కులాన్ని బీసీ-ఏలో చేర్చవద్దు

బీసీ కమిషన్‌కు గంగపుత్ర సంఘం ప్రతినిధుల వినతిపత్రం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీమ్‌గల్: ముదిరాజ్‌ కులాన్ని బీసీ-డీ నుంచి బీసీ-ఏ వర్గంలోకి మార్చే ప్రతిపాదనపై తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండల గంగపుత్ర సంఘం ప్రతినిధులు బీసీ కమిషన్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రస్తుతం బీసీ-ఏ వర్గంలో ఉన్న కులాలకు విద్య, ఉద్యోగాలు, ఇతర సంక్షేమ పథకాలలో రిజర్వేషన్ల ద్వారా తగిన ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కులాల వర్గీకరణలో మార్పులు చేసే సమయంలో ఇప్పటికే ఆయా వర్గాల్లో ఉన్న కులాల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

బీసీ-ఏ వర్గంలో ఉన్న కులాల సామాజిక, ఆర్థిక పరిస్థితులను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే కులాల వర్గీకరణపై నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా తగిన నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో భీమ్‌గల్ మండల గంగపుత్ర సంఘం సభ్యులు వల్గొట్ భాస్కర్, మగ్గిడి గంగాధర్, తోపారం సురేందర్, మీసాల నవీన్, ఎల్లోల నారాయణ, ముత్యం రాకేష్, పల్లెర్ల గోవర్ధన్, మామూళ్ల శ్రీనివాస్, ఉట్నూర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మరియ తండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ…

0
మరియ తండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని మరియ తండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు నిజామాబాద్ రూరల్...

నషా ముక్త్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..

0
నషా ముక్త్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి వ్యాస రచన,ర్యాలీ కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సూచనల మేరకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని...

సీతారాంపూర్‌ పాఠశాలకు టీవీ అందజేత…

0
సీతారాంపూర్‌ పాఠశాలకు టీవీ అందజేత డిజిటల్‌ తరగతులు, వీడియో పాఠాలకు ఉపయోగం: సర్పంచ్‌ సంజీవ్‌ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ మండలం సీతారాంపూర్‌ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు గ్రామ సర్పంచ్‌ నత్తి సంజీవ్‌, వార్డు...

రామారెడ్డిలో వైభవంగా కాలభైరవ స్వామి పూజలు…

0
రామారెడ్డిలో వైభవంగా కాలభైరవ స్వామి పూజలు భక్తులతో కిటకిటలాడిన ఆలయం.. అన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం రామారెడ్డి: మండలంలోని ఇసన్నపల్లి కాలభైరవ స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు అత్యంత...

ధర్పల్లిలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ…

0
ధర్పల్లిలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ మోబిన్సాబ్‌, ఎస్బీ తండాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలు ప్రారంభం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి: ధర్పల్లి మండలంలో...

Translate »
error: Content is protected !!