Homeకామారెడ్డి జిల్లాపౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం...

పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం…

పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం

అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం: ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

కామారెడ్డి: పౌర్ణమి సందర్భంగా శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్ ఆలయం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మందికి అన్నప్రసాదాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఆలయం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ వైద్యశాలపై నమ్మకంతో అనేకమంది పేదలు వైద్యం కోసం వస్తుంటారని, అలాంటి వారికి అన్నదానం చేయడం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆలయ నిర్వాహకులను ఆయన అభినందించారు.

ప్రతి నెలా రూ.251 విరాళం అందిస్తున్న దాతలకు ప్రత్యేక పూజలు

ప్రతి నెలా రూ.251 చెల్లించి అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న దాతల పేర్లపై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వారి కుటుంబ సభ్యులకు శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుల ఆశీస్సులు అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ అన్నదాన సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలనుకునే వారు ప్రతి నెలా రూ.251 విరాళాన్ని ఎర్రం చంద్రశేఖర్‌కు 9849601438 నంబర్‌కు పంపించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ సేవకులు ఎర్రం చంద్రశేఖర్, ఎర్రం విజయ్ కుమార్, డాక్టర్ బాలు, కస్వ వెంకన్న, దొంతి సుధాకర్, ఎల్లంకి సుదర్శన్, కొమిరిశెట్టి దిగంబర్, పార్శి శ్రీనివాస్, సిద్ధంశెట్టి శ్రీనివాస్, ముస్త్యాల రమేష్, పిప్పిరిశెట్టి వెంకటేశం, గజవాడ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు…

0
భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు జంగం మోహన్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌.. డప్పుల దండోరాతో ప్రజావాణికి చేరుకున్న నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం...

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ…

0
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం: దోమకొండ ఎస్సై ప్రభాకర్, డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న...

ముదిరాజ్‌ కులాన్ని బీసీ-ఏలో చేర్చవద్దు…

0
ముదిరాజ్‌ కులాన్ని బీసీ-ఏలో చేర్చవద్దు బీసీ కమిషన్‌కు గంగపుత్ర సంఘం ప్రతినిధుల వినతిపత్రం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: ముదిరాజ్‌ కులాన్ని బీసీ-డీ నుంచి బీసీ-ఏ వర్గంలోకి మార్చే ప్రతిపాదనపై తమ అభ్యంతరాలను పరిగణనలోకి...

ఆదర్శంగా నిలిచిన చిన్నారి ఐరా పుట్టినరోజు వేడుకలు…

0
ఆదర్శంగా నిలిచిన చిన్నారి ఐరా పుట్టినరోజు వేడుకలు ఎల్‌నినో ప్రభావంతో కష్టాలు ఎదుర్కొంటున్న వేళ.. 12 మంది పేదలకు నిత్యావసర సరుకులు, 100 మందికి అన్నదానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: పుట్టినరోజు వేడుకలను...

నందిపేట్‌లో ఫామ్ పాండ్ నిర్మాణ పనులు ప్రారంభం…

0
నందిపేట్‌లో ఫామ్ పాండ్ నిర్మాణ పనులు ప్రారంభం వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం చర్యలు... నందిపేట్: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో, వర్షపు నీటిని నిల్వ చేసుకోవడంతో...

Translate »
error: Content is protected !!