HomeతెలంగాణNHM ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి...

NHM ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి…

త్రిశూల్ న్యూస్  రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్‌ (NHM) ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తెలిపారు.

సోమవారం ఎమ్మెల్యేను కలిసిన NHM ఉద్యోగులు తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. గత 14 రోజులుగా తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్నట్లు వివరించారు.

ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని వారు కోరారు. 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న వార్షిక ఇంక్రిమెంట్లు, బోనస్‌లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయడంతో పాటు హెల్త్ కార్డులు, ఆరోగ్య బీమా, జీవిత బీమా సదుపాయాలు కల్పించాలని కోరారు.

అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని, తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యేను అభ్యర్థించారు.

NHM ఉద్యోగుల విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి, వారి సమస్యలను సంబంధిత ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో NHM జిల్లా జేఏసీ యూనియన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నందిపేట్‌లో ఫామ్ పాండ్ నిర్మాణ పనులు ప్రారంభం…

0
నందిపేట్‌లో ఫామ్ పాండ్ నిర్మాణ పనులు ప్రారంభం వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం చర్యలు... నందిపేట్: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో, వర్షపు నీటిని నిల్వ చేసుకోవడంతో...

బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి…

0
బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: భీంగల్ మండలంలోని పిప్రి, పల్లికొండ గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను కాంగ్రెస్ నాయకుడు మానాల మోహన్...

డిచ్‌పల్లి బస్టాండ్‌లో వీధి దీపాలు కరువు.. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు!

0
డిచ్‌పల్లి బస్టాండ్‌లో వీధి దీపాలు కరువు.. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు! త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలోని బస్టాండ్‌లో గత నెల రోజులుగా వీధి దీపాలు లేకపోవడంతో ప్రయాణికులు...

కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తాం…

0
కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తాం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్‌కు భీంగల్ నాయకుల సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల...

భీంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ‘భేటీ జన్మోత్సవం’ నిర్వహణ…

0
భీంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ‘భేటీ జన్మోత్సవం’ నిర్వహణ ఆడపిల్లల జననాన్ని ఆనందోత్సవంగా జరుపుకోవాలి: సీడీపీఓ జ్ఞానేశ్వరి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని జిల్లా మహిళా...

Translate »
error: Content is protected !!