Homeతెలంగాణకాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తాం...

కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తాం…

కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తాం

బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్‌కు భీంగల్ నాయకుల సన్మానం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీంగల్: బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్‌ను భీంగల్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భీంగల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పర్స అనంతరావు, చెప్పాల గణేష్, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు అరిగెల జనార్దన్, 11వ వార్డు కౌన్సిలర్ సంగ్య నాయక్, 8వ వార్డు కౌన్సిలర్ మమ్మరి సందీప్, మండల అధికార ప్రతినిధి వాక మహేష్, ఉపసర్పంచ్ మంద గోవర్ధన్, ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు సేవాలాల్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నందిపేట్‌లో ఫామ్ పాండ్ నిర్మాణ పనులు ప్రారంభం…

0
నందిపేట్‌లో ఫామ్ పాండ్ నిర్మాణ పనులు ప్రారంభం వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం చర్యలు... నందిపేట్: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో, వర్షపు నీటిని నిల్వ చేసుకోవడంతో...

బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి…

0
బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: భీంగల్ మండలంలోని పిప్రి, పల్లికొండ గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను కాంగ్రెస్ నాయకుడు మానాల మోహన్...

డిచ్‌పల్లి బస్టాండ్‌లో వీధి దీపాలు కరువు.. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు!

0
డిచ్‌పల్లి బస్టాండ్‌లో వీధి దీపాలు కరువు.. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు! త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలోని బస్టాండ్‌లో గత నెల రోజులుగా వీధి దీపాలు లేకపోవడంతో ప్రయాణికులు...

భీంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ‘భేటీ జన్మోత్సవం’ నిర్వహణ…

0
భీంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ‘భేటీ జన్మోత్సవం’ నిర్వహణ ఆడపిల్లల జననాన్ని ఆనందోత్సవంగా జరుపుకోవాలి: సీడీపీఓ జ్ఞానేశ్వరి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని జిల్లా మహిళా...

NHM ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి…

0
NHM ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్  రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్‌ (NHM) ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి,...

Translate »
error: Content is protected !!