Homeతెలంగాణభీంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ‘భేటీ జన్మోత్సవం’ నిర్వహణ...

భీంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ‘భేటీ జన్మోత్సవం’ నిర్వహణ…

భీంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ‘భేటీ జన్మోత్సవం’ నిర్వహణ

ఆడపిల్లల జననాన్ని ఆనందోత్సవంగా జరుపుకోవాలి: సీడీపీఓ జ్ఞానేశ్వరి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీంగల్: మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని జిల్లా మహిళా సాధికారత కేంద్రం ద్వారా, ‘బేటీ బచావో – బేటీ పడావో’ కార్యక్రమంలో భాగంగా సోమవారం భీంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ‘భేటీ జన్మోత్సవం’ నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లులకు శిశువుల సంరక్షణకు అవసరమైన భేటీ ప్రొడక్ట్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భీంగల్ మెడికల్ ఆఫీసర్, మహిళా శిశు సంక్షేమ శాఖ సీడీపీఓ జ్ఞానేశ్వరి, ఏసీడీపీఓ జ్యోతి, సూపర్‌వైజర్లు విజయరాణి, శారద, హెల్త్ సూపర్‌వైజర్లు, వైద్య సిబ్బంది, మహిళా సాధికారత విభాగం జెండర్ స్పెషలిస్ట్ కవిత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీడీపీఓ జ్ఞానేశ్వరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆడపిల్ల పుట్టిన సందర్భాన్ని ఆనందోత్సవంగా జరుపుకోవాలని సూచించారు. బాలబాలికల పట్ల ఎలాంటి వివక్ష చూపకుండా సమానత్వ భావాలను అలవర్చుకోవాలని, ఆడపిల్లల సంరక్షణ, విద్య, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఆడపిల్లల పట్ల సమాజంలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం, వారి హక్కులను పరిరక్షించడం, బాలికల ప్రాధాన్యతను తెలియజేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నందిపేట్‌లో ఫామ్ పాండ్ నిర్మాణ పనులు ప్రారంభం…

0
నందిపేట్‌లో ఫామ్ పాండ్ నిర్మాణ పనులు ప్రారంభం వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం చర్యలు... నందిపేట్: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో, వర్షపు నీటిని నిల్వ చేసుకోవడంతో...

బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి…

0
బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: భీంగల్ మండలంలోని పిప్రి, పల్లికొండ గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను కాంగ్రెస్ నాయకుడు మానాల మోహన్...

డిచ్‌పల్లి బస్టాండ్‌లో వీధి దీపాలు కరువు.. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు!

0
డిచ్‌పల్లి బస్టాండ్‌లో వీధి దీపాలు కరువు.. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు! త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలోని బస్టాండ్‌లో గత నెల రోజులుగా వీధి దీపాలు లేకపోవడంతో ప్రయాణికులు...

కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తాం…

0
కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తాం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్‌కు భీంగల్ నాయకుల సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల...

NHM ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి…

0
NHM ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్  రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్‌ (NHM) ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి,...

Translate »
error: Content is protected !!