రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక …
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్ద పల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల / కళాశాలలో రాష్ట్రస్థాయి బ్యాడ్ బాల్ పోటీలకు ఎంపికైన ప్రిన్సిపాల్.నళిని.తెలిపారు ఈనెల ఆర్మూర్ గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన సెలక్షన్లో ప్రతిభ ల కనపరిచి ఈనెల 31 నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు ఖమ్మం జిల్లా సర్దార్ పటేల్ మైదానంలో జరిగే 48వ తెలంగాణ రాసస్థాయి జూనియర్ బాలికల హ్యాండ్ బాల్ పోటీలకు తేజస్విని,నేహా, సంకీర్తన పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైన్స్ ప్రిన్సిపాల్.సప్న జూనియర్ వైన్స్ వైస్ ప్రిన్సిపాల్.వనిత పి. డి.జ్యోత్స్న. పీఈటి నర్మదా,క్రీడాకారులు అభినందించారు.























