ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.కూరపాటి అరుణ్ జ్యోతి ఆర్టీసీ కార్మికులకు సంఘీ భావం
నిజామాబాద్ జిల్లా లో ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.కూరపాటి అరుణ్ జ్యోతి ఆర్టీసీ కార్మికులకు సంఘీ భావం తెలుపడానికి వచ్చిన సందర్భం గా వారిని శాలువ తో సన్మానించారు.ఆర్టీసీ రీజినల్ తరపున ధన్యవాదాలు తెలిపారు.























